Docs

Rashi Thathvalu | Learn Astrology in Telugu | ep10

ఉపోద్ఘాతం:

ఇక్కడ రాశులని 4 రకాలు గా విభజించారు. దీని నేర్చుకుంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది చిన్న ఉదాహరణ చెబుతాను.

ఒక వ్యక్తి వ్యాపారం చేద్దామనుకుంటే అతనికి నాలుగు రకాల అవకాశాలు ఉన్నాయి అని అనుకుందాం. గ్యాస్ ఏజెన్సీ, కార్ వాష్, వ్యవసాయం, చేపల చెరువులు, ఐరన్ వెల్డింగ్.

అగ్ని తత్వం అనుకూలంగా ఉంది అనుకుందాం అప్పుడు మనం ఐరన్ వెల్డింగ్ సూచన చేయాల్సిన అవకాశం రావచ్చు. ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ ఎందుకు సూచించ లేదంటే అది వాయు సంబంధమైనది.

రాశుల తత్వాలు:

రాశులను అగ్ని తత్వ, భూతత్వ, వాయు తత్వ, జలతత్వ రాశులుగా విభజించారు.

జలం
అగ్ని
భూమి
వాయు
వాయు

జలం
భూమి

అగ్ని
అగ్ని
జలం
వాయువు
భూమి

మనకు వచ్చిన పెద్ద సమస్య గుర్తుపెట్టుకోవడం. మీరు ఒక అగ్ని తత్వ రాశిని గుర్తు పెట్టుకుంటే అక్కడినుంచి ఐదవ రాశి మళ్లీ అగ్ని తత్వము అవుతుంది.

Here i have explained about రాశి తత్వాలు . if you want to know more in detailed let me know will make more videos on this.