Docs

12) Planetary Strengths & Weaknesses

ఉపోద్ఘాతం :

ఒక గ్రహం యొక్క బలాన్ని నిర్ణయిస్తేనే ఏ భావంలో ఎంత భాగం దాని బాధ్యత ఉన్నది అనేది తెలుస్తుంది.

భావం యొక్క పరిశీలనలో ముఖ్యమైనవి

  • భావంలో ఉన్న బలమైన గ్రహం
  • భావాధిపతి
  • ఆ భావమునకు కారక గ్రహము 

ప్రతి గ్రహమునకు నక్షత్రాధిపతిని, నక్షత్రాధిపతికి ఉన్న సంబంధాలను విశ్లేషించి ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది.

నేను ఒక గ్రహాన్ని మూడు విషయాలను పరిగణలోకి తీసుకొని దాని బలాన్ని అర్థం చేసుకుంటాను. 

  • గ్రహమునకు వక్రతదోషం ఉందా లేదా 
  • గ్రహము యొక్క నక్షత్రాధిపతి స్థానం 
  • గ్రహమునకు కలిగిన బలం 

అదనంగా నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతి స్థానం పరిశీలిస్తాను.

జీవితంలో ఏది దక్కుతుందో తెలియాలంటే గ్రహాల బలాన్ని అర్థం చేసుకోక తప్పదు.

వక్రత్వ దోషం:

నేను అర్థం చేసుకున్న దాన్నిబట్టి గ్రహం యొక్క వెలుగు సరైన విధంగా జన్మ సమయంలో ప్రసరించినప్పుడు, జాతకంలో ఏదో ఒక భావం దాని ప్రభావం ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. దీని గురించి అర్థం చేసుకున్నాకే మిగిలిన విషయాలను పరిశీలిస్తే సరైన ఫలితాన్ని పొందుతాం.

వక్రత్వం గురించి ముందు వ్యాసంలో చర్చించాము. ఒక గ్రహం వక్రించిన లేక రాహుకేతులతో కలిసినా దానికి వక్రత్వ దోషం వస్తుంది, ఒకవేళ ఈ రెండు జరిగితే దానికి ఉన్న దోషం పోతుంది. 

నక్షత్రాధిపతి స్థానం :

మనము నక్షత్రాధిపతిని పరిశీలించి మాత్రమే జ్యోతిష్య ఫలితం నిర్ణయిస్తున్నాం, ఒక గ్రహము అది ఉన్న స్థానం బట్టి కేవలం 20 శాతం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. గ్రహం యొక్క నక్షత్రాధిపతి 80 శాతం దాకా ఫలితాన్ని ఇస్తాడు.

కేంద్ర కోణములు ఎల్లప్పుడూ శుభ స్థానములే.

( 1,4,7,10 మరియు 1, 5, 9 )

1, 2, 11, 10 లో ఉన్న గ్రహాలు దాదాపు అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి.

దుస్థానంలో ఉన్న గ్రహాలు అంత సునాయాసంగా శుభ ఫలితాలను ఇవ్వవు, అవి ఎప్పుడూ అశుభ స్థానాలే, ఒక్కోసారి విపరీత రాజయోగం వంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టి శుభ ఫలితాలను ఇస్తాయి. ( 6, 8, 12 )

మూడవ స్థానము అష్టమం నుండి అష్టమ స్థానం అవుతుంది. అది కూడా ప్రయత్నం పూర్వకంగానే ఫలితాన్నిస్తుంది.

జీవ మరియు శరీర :

గ్రహం యొక్క నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతినే జీవ మరియు శరీరం అని అంటారు.

ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి బాగోకుండా దాని నక్షత్రాధిపతి బాగుంటే అంత శుభ ఫలితాన్ని ఇస్తుందని నేను ఊహించడం లేదు. కానీ దీన్ని ఎలా పరిశీలించాలనేది వివరంగా తెలియజేస్తాను.

సహజంగా సాంప్రదాయ జ్యోతిష్యం ఆధిపత్యం ఆధారంగా పరిశీలించిన చేస్తుంటారు. జీవ మరియు శరీర పద్ధతి ద్వారా లగ్నం నుంచి ప్రతి రాశి అధిపతి యొక్క నక్షత్రము దాని యొక్క నక్షత్రము, గ్రహము యొక్క గుణము, స్థానము వంటి విషయాలతో పరిశీలిన చేస్తుంటారు.

ఒక గ్రహం యొక్క జీవ & శరీర కనుక్కోవడానికి, ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి జీవ అని అర్థం చేసుకోవాలి.  ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతిని తీసుకునే ముందు ఆ రాశిలో బలమైన గ్రహం ఎవరైతే దానిని తీసుకోవాలి. 

జీవ గ్రహము నిర్ణయించిన తర్వాత, జీవ గ్రహము యొక్క నక్షత్రాధిపతిని నిర్ణయించడానికి కూడా ఆ రాసిలో బలమైన గ్రహాన్ని తీసుకోవాల్సింది ఉంటుంది. 

ఒక రాశిలో బలమైన గ్రహాన్ని నిర్ణయించడానికి ఇంతకు ముందు వ్యాసంలో మనం మాట్లాడుకున్నము.

ఉదాహరణకు వృషభ లగ్నానికి శుక్ర గ్రహాన్ని పరిశీలించాలనుకుంటున్నాం, శుక్రుడు దశమ స్థానంలో శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు, శని గురువులు కలిసి మీనంలో ఉన్నారు, శుక్ర నక్షత్రాధిపతి శని అయినప్పటికీ శని గురువులు కలిసి గురువు ఇంట్లో ఉన్నప్పుడు గురువు బలవంతుడు అవుతాడు అందువలన గురువే జీవ గ్రహము అవుతుంది. 

గురువు రేవతి నక్షత్రంలో ఉన్నాడు, ఇదే జాతకంలో రవిబుధులు కలిసి సింహం లో ఉన్నారు. ఇప్పుడు గురువు నక్షత్రాధిపతి బుధుడు అయినప్పటికీ రవి గ్రహమే శరీర గ్రహం అవుతుంది.

  • ఒక గ్రహం యొక్క జీవ మరియు శరీర మిత్రులవ్వడం 
  • వారిరువురూ శుభస్థానాలలో ఉండడం 
  • జీవ మరియు శరీర యోగ కారకులతో కలవడం 
  • జీవ  మరియు శరీర మంచి గుణాన్ని పొందడం 

ఇలా జరిగితే కచ్చితంగా ఆ గ్రహము యొక్క దశ లేక భుక్తి  వచ్చినప్పుడు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

గ్రహం యొక్క బలం :

ఒక గ్రహానికి ఏటువంటి వక్రత్వ దోషం లేకుండా ఉండి, నక్షత్రాధిపతి శుభ స్థానాల్లో ఉండి, ఇతర యోగ కారుకులతో, మిత్రులతో సంబంధాన్ని పొందిన ఆ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి.

అంతేకాకుండా గ్రహము యొక్క నక్షత్రాధిపతికి స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం, వర్గోతమం, ఉత్తమద్రేకోణం, పరివర్తన పాదాలు, పుష్కర నవాంశ, నక్షత్ర పరివర్తన, స్వనక్షత్ర స్థితి, నక్షత్ర దిగ్బలం, గుణాలు వంటి వాటిని పొందిన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

ఉదాహరణ జాతకం:

సంఖ్యగ్రహంవక్రత్వం 100స్థానం 55జీ  & శ 5బలం 40రేటింగ్100 %
1రవి 
2చంద్ర 
3కుజ 
4బుధ 
5గురు 
6శుక్ర 
7శని 
8రాహు 
9కేతు 

వక్రత్వం :

సంఖ్యగ్రహంవక్రత్వం 100రేటింగ్100 %
1రవి 
2చంద్ర 
3కుజ 
4బుధ 
5గురు 
6శుక్ర 
7శని 
8రాహు 
9కేతు 

స్థానం :

సంఖ్యగ్రహంస్థానం 55రేటింగ్100 %
1రవి 
2చంద్ర 
3కుజ 
4బుధ 
5గురు 
6శుక్ర 
7శని 
8రాహు 
9కేతు 

జీ & శ :

సంఖ్యగ్రహంజీ  & శ 5రేటింగ్100 %
1రవి 
2చంద్ర 
3కుజ 
4బుధ 
5గురు 
6శుక్ర 
7శని 
8రాహు 
9కేతు 

గ్రహ బలం :

సంఖ్యగ్రహబలం 40నక్షత్ర క్షేత్రం దిగ్బలద్రేక్కాణగుణYKS CPL-YKSBOME
1రవి బు ది . బ ఉ . ద్రే67
2చంద్ర గుది . బ ఉ . ద్రే83
3కుజ బు ది . బ 50
4బుధ గుdr100
5గురు రాది . బ 0
6శుక్ర 33
7శని కుది . బ 33
8రాహు ది . బ 67
9కేతు 0
PlanetSignStarPL YKSVUDBOMED.BJeevaSareeraB.PGunaPL PSL PRating
AscGeRa  
SuScMeUDDBJuMa67 %6575 %
MoGeJuUDDBJuMaBP83 %1575 %
MaScMeYesDBJuMa50 %6575 %
MeLiJuJuMaBP100 %5570 %
JuLiRaDBMaJu0 %5630 %
  Ve *ScSaSaMa33 %6955 %
SaAqMaDBMaJuBP33 %9655 %
RaScSaDBSaMa67 %6970 %
KeTaSuMaJuBP0 %12630 %

Need to Consider for Rating  : Planet Star Position, Dig Balam, Guna, Dusthana Connections 

Ju, Ke, Ve, Sa planets got lowest score in ascending order

Planets 
Basic RuleLagna Lord & Lagna Star lord is very important in any chart
PSA 18Lagna Lord, Star Lord, Prominent
PSA 1Dignity of Planet
PSA 24Lagna Lord connected to , 6, 8 Body Defect
PSA 11Planet star lord at Dusthana
PSA 23Debilitated, got Dig Bala its positive
PSA 40If all planets got Dig Bala, natives life good
No RulesVargottama + Uttama Drekkana
PAS 5Planet in Inimical Star vs Yoga Karaka Stars
PSA 4Benefices in Ketu Star
PSA 7Paap Argala
PSA 10Benefices Parivartana
PSA 22Benefice & Malefic Parivartana
No Rules9 Planets & 12 Houses Adipatya
No RulesSequence Strength of Planet
No RulesShani vath Rahu, Kuja vath Ketu
PriorityStar Lord Position (Positive / Negative) , Associations,Dig Bala, Yoga Karaka, Jeeva & Sareera, Guna, BOME
RulesApply to Star Lord
PositionKendra, Konas 
PositionUpachayas 
PositionDustanas
PositionBenefic / Malefic
PositionExaltation 80
PositionDebilitation0
PositionOwn House100Yoga Karaka
PositionOwn Star
PositionDig Balam
PositionGunas
PositionYogas
PositionVargottama, 
PositionUttama Drekkana
PositionParivarthana Pads
PositionAspects
PositionMoola Trikona
PositionBOME 
PositionFriendly
PositionRetrograde Effect
PositionPushkara Navamsa

ముగింపు :