Docs

Pancha Mahapurusha Yogalu | ep21

పంచ మహాపురుష యోగాలు

ఉపోద్ఘాతం:

రెండు గ్రహాల కలయిక గాని లేక గ్రహం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడాన్ని యోగం అని అంటారు.

ఉదాహరణకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే పండుగలు వచ్చినప్పుడు సెలవురోజుల్లోనూ మనం అమ్మమ్మ ఇంటి గాని చుట్టాలింటికి వెళుతూ ఉంటాం. వెళ్లడమే కాకుండా కలిసి పండుగలు జరుపుకుంటాం నచ్చినవి తింటాం సంతోషంగా ఉంటాం.

అలాగే గ్రహాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో లో ఒక గ్రహం మనం ఇంకో గ్రహాన్ని కలవడం చాలా సహజం అయినప్పటికీ లగ్నాన్ని బట్టీ రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు కొన్ని ప్రత్యేక స్థానాలలో కలిసినప్పుడు విశేషంగా పనిచేస్తాయి.

Explained about Pancha Mahapurusha Yogalu (Panch Mahapursh Yog) in Astrology Telugu for all houses how they applicable.