Category: Vedic Astrology

  • ep13 | Bhavalu

    ep13 | Bhavalu భావాలు ఉపోద్ఘాతం: ఇప్పుడు దాకా లగ్నాన్ని ఎలా సునాయాసంగా గుర్తించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. లగ్నం నుంచి పన్నెండవ రాశి వరకు 12 భావాలు ఉంటాయి. మనం జాతక చక్రం ఎందుకు పరిశీలిస్తున్నాము. జీవితంలో జరిగే సంఘటనలు తెలుసుకోవడానికి ఈ భావాలన్నీ జీవితంలో ఏ సంఘటన ఎలా చూడాలి అనేదానికి ఉపయోగపడతాయి. భావం అంటే జీవితంలో ఉంటే అన్ని రకాల భావనలు. అది ఇది వివాహం కావచ్చు ఉద్యోగంగా వచ్చు సంతానం ఇలా…