Category: Vedic Astrology
ep3 | Graha Drishti in Vedic Astrology
ep3 | Graha Drishti in Vedic Astrology ఉపోద్ఘాతం గ్రహం చూడగలుగుతుంది. చూడగలడ్డాన్ని గ్రహ దృష్టి అంటారు. మనం సహజంగా ఎదురుగా ఉన్న వాటిని చూస్తాం ఒక్కోసారి పక్కన ఉన్న, వెనుక ఉన్న, పైన ఉన్న మెడ తిప్పి అదనంగా చూస్తాం. అలాగే గ్రహాలు కూడా సహజ దృష్టిని, అదనపు దృష్టిని కలిగి ఉంటాయి. గ్రహ దృష్టి ని తెలుసుకోవడం వల్ల జ్యోతిష్య ఫలితాల్లో కలిగే మార్పుని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కాఫీలో పంచదార వేశాం…
ep4 | Planets Colors in Astrology
ep4 | Planets Colors in Astrology గ్రహాల రంగులు : గ్రహాలకు ఆపాదించిన రంగులను తెలుసుకోవడం వల్ల ఫలిత భాగంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నేను ఏ రంగు బట్టలు వేసుకుంటే కలిసి వస్తుంది లేదా నాకు కాబోయే భార్య ఏ రంగులో ఉండొచ్చు అని అడిగితే ఆ విషయం చెప్పడానికి, ఏ గ్రహానికి ఏ రంగు ఆపాదించారు అని తెలియాలి. ఒక వ్యక్తి ఏ రూపంలో ఉన్నాడు అని ఎలా వర్ణిస్తామో అలాగే ఒక గ్రహం…
ep14 | లగ్న యోగ కారకులు Lagna Yoga Karakulu
ep14 | లగ్న యోగ కారకులు Lagna Yoga Karakulu లగ్న యోగకారకులు ఉపోద్ఘాతం: లగ్నం అంటే ఏమిటో దాని ప్రాముఖ్యత ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు. లగ్న యోగకారకులు అంటే జీవితంలో అనుకూల ఫలితాన్ని ఇచ్చే గ్రహాలనీ అర్థం. గ్రహాలే వింశోత్తరి దశ రూపంలో (సమయం) వచ్చినప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుంది అని తెలియడానికి దశ నాధుడునీ (గ్రహం) పరిశీలిస్తారు. లగ్నానికి యోగ కారకం కానీ గ్రహాలను లగ్న పాపులు అంటారు. సహజంగా వీరికి…
ep6 | About Vimshottari Dasha in Astrology
ep6 | About Vimshottari Dasha in Astrology వింశోత్తరి దశ: దశ అంటే కాలం అని అర్థం. అంటే ఒక జాతక చక్రం పరిశీలించినప్పుడు ఫలితం నిర్ణయం చేసినప్పుడు ఏ విషయం ఏ ఏ సమయంలో జరుగుతుంది అని నిర్ణయించి చెప్పడానికి వీలుగా దశను ఉపయోగించి చెప్తారు. ఈ కాలాన్ని నిర్ణయించడానికి అనేక రకమైన దశ పద్ధతులు ఉన్నాయి అందులో ప్రముఖమైనది ఈ దశ. దీనిలో 120 సంవత్సరాలకు గాను దశను నిర్ణయించారు. మనిషి యొక్క…
ep7 | Learn Astrology in Telugu
ep7 | Learn Astrology in Telugu గ్రహ కారకత్వాలు: మనకి ఏ సినిమాలో అయినా హీరో వ్యక్తిత్వం తెలిస్తేనే అతను ఏ సందర్భంలో ఎలా నడుచుకుంటాడో తెలుస్తుంది. అలాగే ఒక గ్రహం యొక్క వ్యక్తిత్వం ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో నక్షత్రం లో ఉన్నప్పుడు మరో గ్రహం తో కలిసినప్పుడు ఎలా ఉంటుందనేది మనకు తెలిసిన అప్పుడే మనము మరింత గొప్పగా ఫలితాలను చెప్పొచ్చు. ఉదాహరణకు బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు అనేది…
ep8 | About Yogas in Astrology
ep8 | About Yogas in Astrology యోగాలు: ఒక వ్యక్తి సామాన్యుడు అయినప్పటికీ తనని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లన సందర్భంలో యోగాలు వాళ్ల జాతకచక్రంలో కనబడతాయి. ఒక గ్రహం సొంత రాశిలో ఉంటూ కేంద్రంలో ఉండడాన్ని, రెండు గ్రహాలు కలవడం గాని యోగం గా చెప్తారు. యోగం పట్టిన వాళ్ళు ప్రపంచంలో లక్షల మంది ఉంటారు కానీ మనకు అందులో తెలిసిన వాళ్ళు వేలమంది ఉంటారు. లక్షలమందిలో వేల మందికి ఎందుకు యోగం కలిసొచ్చింది మిగతా…
ep9 | Characteristics Of Rashi
ep9 | Characteristics Of Rashi ఉపోద్ఘాతం: ప్రతి భాషలోనూ భాష నేర్చుకోవడానికి అక్షరాలు పదాలు నేర్చుకోవాలి అప్పుడే మన భావాన్ని భాషలో తెలియజేస్తాం. కానీ మొదట్లో అక్షరాల కి అర్థాలు సరిగ్గా ఎలా వాడు తమ కూడా తెలియదు. కానీ తప్పదు మనం నేర్చుకోవాలి. జ్యోతిష్యం కూడా ఒక భాష, అలాగే జ్యోతిష్యంలో మనం నేర్చుకున్న ఈ చిన్న చిన్నవి పదాలు మాదిరిగా అన్నమాట. రాశులు : చర, స్థిర, ద్విస్వభావ రాశులను అనేక రకాలుగా…
ep10 | Rashi Thathvalu | Learn Astrology in Telugu
ep10 | Rashi Thathvalu | Learn Astrology in Telugu ఉపోద్ఘాతం: ఇక్కడ రాశులని 4 రకాలు గా విభజించారు. దీని నేర్చుకుంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి వ్యాపారం చేద్దామనుకుంటే అతనికి నాలుగు రకాల అవకాశాలు ఉన్నాయి అని అనుకుందాం. గ్యాస్ ఏజెన్సీ, కార్ వాష్, వ్యవసాయం, చేపల చెరువులు, ఐరన్ వెల్డింగ్. అగ్ని తత్వం అనుకూలంగా ఉంది అనుకుందాం అప్పుడు మనం ఐరన్ వెల్డింగ్ సూచన చేయాల్సిన…
ep11 | Learn Astrology in Telugu | About Transit (గొచారం)
ep11 | Learn Astrology in Telugu | About Transit (గొచారం) గోచారం ఉపోద్ఘాతం: గ్రహాలు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది గోచారం. గోచారం అనంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పంచాంగ శ్రవణం దానితో నవనాయక నిర్ణయం చేసి పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి, పప్పులు, ఉప్పులు, నూనెలు ధరలు ఎలా ఉంటాయి, దేశంలోని రాజకీయ పరిస్థితి ఎలా ఉంటాయి అని చెప్తూ ఉంటారు.…
లగ్నం Lagnam
లగ్నం Lagnam లగ్నం ఉపోద్ఘాతం: లగ్నం అంటే ఏంటి అనేది చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఈ రోజు తారీకు అనేది క్యాలెండర్ చూసి తిట్టే చెప్పేస్తాము. కానీ ఇప్పుడే సమయం ఎంత అంటే గడియారం చూడాల్సిందే. అలాగే ఈ రోజు నక్షత్రం ఏమిటి అంటే పంచాంగం చూసి సుమారుగా చెప్పవచ్చు. లగ్నం అంటే సమయం లాంటిది. లగ్నం అనేది తెలిస్తేనే జాతక విశ్లేషణ సులభమవుతుంది. సరైన లగ్నం మరియు లగ్న డిగ్రీలు తెలియకుండా సరైన ఫలితాలు…
Categories & Updates
Get RVA updates to your inbox
Be the first to learn about new RVA features, best practices, and community events.