Category: Learn Astrology
Astrology Remedies in Telugu | ep18
In this video i have explained about my own prospective towards will gemstones and remedies work or not and how they effect in our life. Disclaimer : Astrology is a tool to read , we can’t change or modify anything. We don’t suggest any remedies – stones, Parihar, Pooja ..etc we don’t suggest.
Fast Horoscope Reading | ep17
వేగంగా జాతకం చెప్పడం: ఉపోద్ఘాతం: జాతక గ్రంధాలు ఎన్ని చదివినా వందలకొద్దీ నియమ నిబంధనలు కనిపిస్తాయి మనం ఏది సునాయాసంగా గుర్తుపెట్టుకో లేము. దానివల్ల ఎన్ని చదివినా జాతక చక్రం చూడగానే కచ్చితంగా తెల్లమొహం వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు సులభంగా, లాజికల్గా గుర్తు పెట్టుకునే లాగా చిన్న పద్ధతిలో చూద్దాం. ఈ ఒక్క పద్ధతితో మీరు అన్ని చెప్పేస్తారు అని కాదు గ్రహం బలంగా లే ఉందా లేదా అనే విషయం జాతకం నేర్చుకునే మొదట్లో సులభంగా…
How to Read Astrology Books (Classics) | ep16
జ్యోతిష్య గ్రంథాలు ఉపోద్ఘాతం: జ్యోతిష్యంలో సిద్ధాంత భాగం, ఫలిత భాగం, ముహూర్త భాగం అని మూడు భాగాలు ఉన్నాయని మనకి తెలుసు. సిద్ధాంత భాగంలో జాతకం చక్రం తయారుచేయడానికి కావలసిన గణితం ఉంటుంది. గణితం విషయంలో ఎప్పుడు ఎవరితోనూ విభేదాలు ఉండవు. గణితం ఎప్పుడైనా ఎక్కడ అయినా ఒకటే. ముహూర్తం ఈ విషయంలో చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ ఇంచుమించుగా అందరూ ఒకే మాదిరిగా శాస్త్రంలో పొందుపరిచిన నియమాలను అనుసరిస్తారు. ఫలిత భాగం వచ్చేసరికి దాన్ని పూర్తిగా మనం…
Dasha Phalithalu in Astrology | ep15
దశ ఫలితాలు ఉపోద్ఘాతం: దశ ఫలితాలు చెప్పడానికి జాతక చక్రం ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియాలి, లగ్నం అంటే ఏంటో తెలియాలి, లగ్న యోగ కారకులు తెలియాలి, ఇన్స్పెక్టర్ ఈ దశ అంటే ఏంటో తెలియాలి. రాశులు భావాలు నక్షత్రాలు ఇవన్నీ తెలిస్తేనే ఎప్పుడు ఏ విషయం జరుగుతుందనేది చెప్పవచ్చు. ఇంతకుముందు దు పాఠాలలో పై విషయాలన్నీ నేర్చుకున్నాం. ప్రస్తుతం మనం నేర్చుకోబోతున్న ఈ పాఠంలో ఎలా దశ ఫలితాలు నిర్ణయించాలి అనేది తెలుసుకుందాం. వింశోత్తరి…
లగ్న యోగ కారకులు Lagna Yoga Karakulu | ep14
లగ్న యోగకారకులు ఉపోద్ఘాతం: లగ్నం అంటే ఏమిటో దాని ప్రాముఖ్యత ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు. లగ్న యోగకారకులు అంటే జీవితంలో అనుకూల ఫలితాన్ని ఇచ్చే గ్రహాలనీ అర్థం. గ్రహాలే వింశోత్తరి దశ రూపంలో (సమయం) వచ్చినప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుంది అని తెలియడానికి దశ నాధుడునీ (గ్రహం) పరిశీలిస్తారు. లగ్నానికి యోగ కారకం కానీ గ్రహాలను లగ్న పాపులు అంటారు. సహజంగా వీరికి సంబంధించిన దశలు వచ్చినప్పుడు ప్రతికూల ఫలితాలు జరగవచ్చు. లగ్న యోగ…
Bhavalu | ep13
భావాలు ఉపోద్ఘాతం: ఇప్పుడు దాకా లగ్నాన్ని ఎలా సునాయాసంగా గుర్తించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. లగ్నం నుంచి పన్నెండవ రాశి వరకు 12 భావాలు ఉంటాయి. మనం జాతక చక్రం ఎందుకు పరిశీలిస్తున్నాము. జీవితంలో జరిగే సంఘటనలు తెలుసుకోవడానికి ఈ భావాలన్నీ జీవితంలో ఏ సంఘటన ఎలా చూడాలి అనేదానికి ఉపయోగపడతాయి. భావం అంటే జీవితంలో ఉంటే అన్ని రకాల భావనలు. అది ఇది వివాహం కావచ్చు ఉద్యోగంగా వచ్చు సంతానం ఇలా మరేదైనా కావచ్చు. జీవితంలో…
Critical Astrology Degrees | ep39
Explained about how to consider Critical Astrology degrees, Planets at 0,1,29 Degrees. Vimshottari Dasha Activation Technique in Telugu https://www.youtube.com/watch?v=vpDt3rG18DM About Vimshottari Dasha | Ep6 https://www.youtube.com/watch?v=SD0HRDC75_s&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe Vimshottari Dasha Calculation | Ep30 https://www.youtube.com/watch?v=wIaXJjhTZfY&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe
Categories & Updates
Get RVA updates to your inbox
Be the first to learn about new RVA features, best practices, and community events.