Docs

09) Karakatwas of Planets

ఉపోద్ఘాతం :

జ్యోతిష్యమంతా గ్రహ ఆధారంగా చెప్పేదయితే అలాంటి ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ దెబ్బతో మీరు జ్యోతిష్యం చెప్పాల్సిందే. 

రాశి చక్రం భూమి అని, నక్షత్రాలు రోడ్డు వంటి మార్గమని, గ్రహాలు అంటే వాహనాలని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, అలాంటి వాహనాలు ఎలాంటి భూమి పైన, రోడ్డుపైన ఎంత అనుకూలంగా ఉంటాయో,తెలుసుకుంటే మనకు జాతకం చెప్పడం వచ్చేసినట్టే.

ఎన్ని విషయాలు తెలుసుకున్నాం అనేదానికన్నా, ఎన్ని ముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకుని అవసరానికి తగ్గట్టు వాడుకున్నామనేది చాలా ముఖ్యం. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్టు, మనకు ఉన్న జ్ఞాపక శక్తికి తగినట్టుగా, కొంచమే గుర్తుపెట్టుకుని ఎలా అదరగొట్టొచ్చు,అనేది ఈ మొత్తం వ్యాసాలు అయ్యేనాటికి, ఇంతేనా ఉంది అని నవ్వొస్తుంది. 

ఒక్కొక్క మెట్టు ఎక్కడమంటే, గతంలో చదివిన పాఠాలు మర్చిపోయి ఇది చదవడం కాదు, వాటిని గుర్తు పెట్టుకుని దీన్ని చదివితే  మెరుగైన జ్యోతిష్యం ఫలితం చెప్పవచ్చు.

నవగ్రహాలు :

ఎంతో దూరంలో ఉన్నా మిత్రులను, ఆప్తులను ఎలా మనం రోజు తలుచుకుంటూ ఉంటామో, అప్పట్లో ఉత్తరాలు రాసే వాళ్ళం, మంచిగా భావవ్యక్తీకరణ అయ్యేది, ప్రస్తుతానికి వీడియో కాల్స్ వాడుతున్నాం కదా, దూరంగా ఉన్నా, పక్కనే ఉన్నట్టు గడిపే స్తున్నాము. 

ఒకవేళ ఈ గ్రహాలను మన మిత్రులు లాగానో, ఆప్తుల్లాగానో భావిస్తే ప్రతిరోజు వాళ్లు తిరుగుతూనే ఉంటారు కదా, ఈరోజు వాళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, ఈ పాదాల్లోకి మారారు, దానివల్ల ఏ ఏ లగ్నాలకి ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది తెలుసుకునే అవకాశం ఉంది,ఇలా గ్రహాల గురించి బోలెడంతసేపు ఆలోచిస్తూనే ఉండొచ్చు, ఒక చిన్న డైరీ పెట్టుకుని మన జ్ఞాపకాలని పదిలంగా దాచుకోవచ్చు. ఏదో ఒక రోజు మనకు జ్యోతిష్యం బాగా వచ్చాక బోలెడంత నవ్వుకోవచ్చు.

గ్రహబలం పూర్తిగా తెలుసుకున్నప్పుడే, ఏ భావానికి ఆగ్రహం ఎంత శాతం తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందో అర్థమయి, ఒక వ్యక్తి జీవితంలో ఏ విషయంలో సుఖపడతాడు, ఏ విషయంలో కష్టపడతాడు,అనేది తెలుస్తుంది.

  • గ్రహాలు ఉచ్ఛ & నీచలు
  • గ్రహాలకు అనుకూలమైన రాశులు
  • గ్రహ కారకత్వాలు
  • గ్రహాల యొక్క దృష్టిలు
  • గ్రహాల వేగం
  • అస్తంగత్వం
  • గ్రహ యుద్ధం
  • షష్ఠాష్టకాలు  & పాపార్గళం
  • గ్రహాలు – పుష్కర నవాంశ
  • వర్గోతమం
  • ఉత్తమద్రేక్కణం
  • పరివర్తన పాదాలు
  • నక్షత్ర దిగ్బలం
  • రాశిలో బలమైన గ్రహం &  గ్రహాల వరుస
  • గ్రహాలు – గుణాలు
  • BOME థియరీ 
  • వక్రత్వం & చాయా గ్రహాలు, గ్రహణాలు
  • గ్రహాలు – భావాలు vs స్థానాలు
  • గ్రహాలు – రాశి & నక్షత్ర పరివర్తన
  • గ్రహాలు – శుభ & అశుభ స్థానాలు
  • లగ్నం నుండి గ్రహాలు ఎక్కడ ఉండాలి
  • లగ్నం, యోగకారక గ్రహాలు & నక్షత్రాలు 
  • గ్రహము – నక్షత్రాధిపతి యొక్క స్థితి

తదుపరి వ్యాసంలో ఒక గ్రహము మరో గ్రహంతో కలిస్తే ఎలా ఉంటుందనేది మాట్లాడుకుందాం.

నవగ్రహాలలో సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశిత గ్రహం, రవిచంద్రులు ఎల్లప్పుడూ కనిపించే దైవాలే, రాహు కేతువులు చాయాగ్రహాలు మాత్రమే, అంటే అవి నిజంగా ఆకాశంలో లేవు, మిగిలిన ఐదు గ్రహాలను పంచతారాగ్రహాలు అంటారు. కుజ, బుధ, గురు, శుక్ర, శనులు. ఈ ఐదు గ్రహాలు సూర్యుడికి దూరంగా వెళ్ళినప్పుడు వక్రీంచే అవకాశం ఉంటుంది.

వక్రించడం అంటే వెనక్కి వెళ్లడం అని అర్థం, గ్రహాలు ఎప్పుడు ముందుకే వెళతాయి, కాకపోతే భూమి నుంచి చూసినప్పుడు అవి వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తే, సూర్యుడికి దూరంగా ఉన్న సందర్భంలో, సూర్యుడి కిరణాలు వాటి మీద పడక, వాటి యొక్క కాంతి పరివర్తన భూమి మీద ఉండదు, దీనిని వక్రత్వ దోషంగా పరిగణిస్తారు. నేనైతే ఈ దోషం పూర్తిస్థాయిలో ఏ జాతకంలో ఉంటుందో, ఏ భావం పై దాని ప్రభావం పడుతుందో దానిని శాపంగా పరిగణిస్తాను. 

మనం ఐదవ వ్యాసంలో గ్రహాల గురించి దాదాపుగా తెలుసుకున్నాం, మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

మనం గ్రహాల గురించి అల్లుకున్న కదా ఆధారంగా మాట్లాడుకుంటే మీకు సునాయాసంగా గుర్తుంటుంది.

గ్రహాలను మనుషులు లాగానే ఊహించుకోండి, వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు, బాధపడతారు, అల్లరి చేస్తారు, నిద్రపోతారు, ఆరోగ్యంగా, అనారోగ్గ్యంగా, ఉల్లాసంగా ఇలా వాళ్ళకినచ్చిన మూడ్లో ఉంటారు, కాబట్టి ఒక గ్రహం ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకొని ఫలితాన్ని చెప్పాల్సిఉంటుంది, అంతేగాని రవి అంటే రాజు రాచ కార్యాలు తప్ప, బరువులు మోయలేడు అనుకోకండి.

గ్రహాల అమరిక అనేది ఒక నిర్దిష్టమైన వేగంతో అది కదులుతున్నప్పుడు మనం తీసిన ఒక ఫోటో,అవి అలానే ఉంటాయి, వాటిని చూసి తెల్ల మొఖం వేయకూడదు. ఇది ఒక వండిన కూరలో రుచి ఎలా ఉంది, ఏ పదార్థాలను వాడి చేశారు అని చూడడం వంటిది. 

మనందరికీ అర్థం కావడానికి మరో ఉదాహరణ చెప్తాను, మనం ఒక షాపింగ్కి వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు, నచ్చిన వస్తువులు కొనుక్కోడానికి అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. 

  • ఎంత రేటులో కొనుక్కోవాలి అనుకుంటున్నాము 
  • ఏ కంపెనీ నుంచి కొనాలనుకుంటున్నాము 
  • ఏ రంగు వస్తువు అది 
  • పురుషులకు / స్త్రీలకు
  • ఎన్ని రోజుల్లో కావాలి 
  • వారంటీ వంటివి ఏమైనా కావాలా 

ఇలా కొన్ని ఫిల్టర్స్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. అలాగే లగ్నం ఆధారంగా గ్రహాలను 

  • లగ్నం ఏంటి 
  • గ్రహలు ఎక్కడ ఉన్నాయి 
  • ఏ దశ నడుస్తుంది 
  • దశనాథుడు ఎక్కడ ఉన్నాడు 
  • దశనాథుడి యొక్క నక్షత్రాధిపతి ఎక్కడ 
  • దశనాథడి యొక్క నక్షత్రాధిపతిపై దృష్టి 
  • దశనాథుడి నక్షత్రాధిపతి ఎవరితో కలిసారు
  • దశనాథుడు శుభ స్థానాల్లో ఉన్నాడా 
  • దశానాథునికి నక్షత్రాధిపతి యోగకారకుడేనా
  • దశానాథుడికి విశేష బలం ఏమైనా ఉందా
  • ఉచ్చ, మూల త్రికోణం, దిగ్బలం ఉన్నాయా 

ఇలాంటి విషయాలను పరిశీలించి ఒక్కొక్కటిగా ఉంది లేదు అని ఒక మార్కింగ్ చేసుకుంటే,ఎంతో సునాయాసంగా అంచనా వేయొచ్చు.

ఉచ్ఛ, నీచలు & మూల త్రికోణం :

జ్యోతిషశాస్త్రంలో, ప్రతి గ్రహానికి తన స్వంత, మూల త్రికోణ రాశి (మూల త్రికోణ స్థానం) ఉంటుంది. ఈ రాశిలో ఉన్నప్పుడు గ్రహం అత్యధిక శక్తిని ప్రదర్శిస్తుంది. కింది పట్టికలో ప్రామాణిక మూల త్రికోణ డిగ్రీలను చూపిస్తున్నాను:

గ్రహాల ఉచ్ఛ (Exaltation) మరియు నీచ (Debilitation) స్థితుల్లోని గరిష్ట (deep exaltation) మరియు తగ్గించు (debilitated) డిగ్రీలు అంటే ఏ గ్రహం ఒక రాశిలో ఎంత డిగ్రీ వద్ద అత్యంత బలంగా లేదా బలహీనంగా ఉంటుందో సూచిస్తుంది.

గ్రహంఉచ్ఛ నీచ మూల త్రికోణం
రవిమేష రాశి 10°తుల రాశి 10°సింహ రాశి – 0° నుంచి 20° 
చంద్రవృషభ రాశి 3°వృశ్చిక రాశి 3°వృషభ రాశి – 4° నుంచి 30°
కుజుమకర రాశి 28°కర్కాటక రాశి 28°మకర రాశి  – 0° నుంచి 12°
బుధకన్య రాశి 15°మీన రాశి 15°కన్య రాశి – 16° నుంచి 20°
గురుకర్కాటక రాశి 5°మకర రాశి 5°ధనుస్సు రాశి – 0° నుంచి 10°
శుక్రమీన రాశి 27°కన్య రాశి 27°తుల రాశి  – 0° నుంచి 15°
శనితుల రాశి 20°మేష రాశి 20°తుల రాశి – 0° నుంచి 20°
రాహుసింహ రాశి వృశ్చిక  రాశి 
కేతువృశ్చిక  రాశి వృషభ రాశి 

ఈ డిగ్రీలలో ఉన్నప్పుడు గ్రహం తన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

గ్రహాలకు అనుకూలమైన రాశులు

గ్రహాలు వారి మైత్రిని బట్టి రెండు వర్గాలుగా విడదీయబడ్డాయి, ఒకటి గురువర్గ గ్రహాలు, రెండవది శనివర్గు గ్రహాలు.

సులువుగా గుర్తుండడానికి, ప్రతి గ్రహముకు తానున్న రాశి నుంచి ఐదవ రాశి మిత్ర రాశి అవుతుంది, ఇలా పరిశీలిస్తే, ఎవరికి  ఎవరు మిత్రులు అవుతున్నారో సాధారణంగా అర్థం అయిపోతుంది.

గురువర్గం : కుజుడు, రవి, చంద్రుడు, గురుడు, కేతువు

శనివర్గం : శుక్రుడు, బుధుడు, శని, రాహువు

గ్రహాలు తమ సొంత రాశుల్లో చాలా బలంగా ఉంటాయి, తరవాత ఉచ్చ క్షేత్రాలలో, మూల త్రికోణ రాశుల్లో, మిత్ర క్షేత్రాలలో బలంగా ఉంటాయి.

ఉదాహరణకు చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు, కాబట్టి ఆయనకు శుక్రుడు యొక్క రాశులు అనుకూలంగానే ఉంటాయి. 

శుక్రుడు మీనరాశిలో ఉచ్చ పొoదుతాడు కాబట్టి గురు రాశుల్లో అనుకూలంగానే ఉంటాడు.

గ్రహంస్వక్షేత్ర
రవిసింహకర్కాటకమేషంవృశ్చికధనస్సుమీనకన్యమిథున
చంద్రకర్కాటకమీనవృషభతులసింహమిథునకన్యధనస్సు
కుజుమేషంవృశ్చికమకరకుంభధనస్సుమీనసింహ
బుధకన్యమిథునంకన్యతులవృషభమకరకుంభసింహ
గురుధనస్సుమీనకర్కాటకసింహమేషంవృశ్చిక
శుక్రతులవృషభమీనధనస్సుమకరకుంభ
శనికుంభమకరతులవృషభమిథునంకన్యధనస్సుమీన
రాహువృషభసింహమేషంధనస్సుమిథునతులకుంభ
కేతువృశ్చికవృశ్చికకర్కాటకమీనవృషభకన్యమకర

ఉదాహరణతో గ్రహాల వైఖరి :

మనం చాలా టీవీ ప్రోగ్రాములో మిమిక్రీ ఆర్టిస్ట్లు,రకరకాల సినీ హీరోలలాగా అనుకరిస్తూ మనల్ని అలరిస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అయిన సినిమా డైలాగులు, ఆహార్య అనుకరణలు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు లాగా, కృష్ణ గారు లాగా, చిరంజీవి గారి లాగా భలే ముచ్చటగా చేస్తుంటారు. 

మనం ఒకవేళ ఒక వ్యక్తిని తొమ్మిది గ్రహాల లాగా అనుకరించి నటించమంటే ఒక్కసారి ఊహించుకోండి భలే సరదాగా ఉంటుంది, ఒక్కసారిగా గ్రహాల గురించి అర్థం అయిపోయినట్టు అనిపిస్తుంది.

చిన్న సందర్భం : ఒక కొత్త సెల్ ఫోన్ని ( iPhone) అమ్మమంటే ఒక్కొక్క గ్రహం ఎలా అమ్ముతుందో చూద్దాం.

సేల్స్ మాన్ యొక్క మొదటి బాధ్యత ఆ ఫోన్ని కచ్చితంగా అమ్మడమే, కాబట్టి అందరూ కన్విన్స్ చేస్తూ అమ్మడానికి ప్రయత్నిస్తారు.

రవి : ఈ ఫోన్ కొత్త మోడల్, అన్ని షాపులలో అవైలబుల్ లేదు, మన స్టోర్లో ఎక్స్క్లూజివ్ గా ఉంది, ఒక అడ్వాంటేజ్ చెప్పాలంటే మన స్టోర్లో తీసుకున్న వాళ్లకి, ఏదైనా ప్రాబ్లం వస్తే డోర్ స్టెప్ రీప్లేస్మెంట్ ఉంది. స్టోర్ 25 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు, వన్ వీక్ కాంపెయిన్ నడుస్తోంది. లేటెస్ట్ వర్షన్ బెస్ట్ ప్రైస్ కి దొరుకుతుంది, మీరు కచ్చితంగా కంపేర్ చేసుకోండి.

రవి గ్రహం తన నిజాయితీ, రాయల్ బిహేవియర్, షార్ట్ అండ్ డెప్త్ పదాలు వాడుతూ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.

చంద్ర : కస్టమర్ ఫోన్ గురించి డిస్కౌంట్ అడగగా, చంద్రుడు చాలా సంభాషణ తర్వాత, తన ఎంప్లాయ్ కూపన్ కోడ్ వాడుకోమని, దానికి బదులుగా ఎవరైనా ఫ్రెండ్స్ ని రెఫర్ చేయమని ఎమోషనల్ కమిట్మెంట్ తీసుకుని అమ్మడం జరిగింది.

చంద్రుడు మృదువైన సంభాషణ, ఎమోషనల్ గా మభ్యపెట్టడం ఇలాంటివి చాలా బాగా చేయగలుగుతాడు.

కుజ : ఇది ఒక లేటెస్ట్ ఫోన్, వేరే ఏ స్టోర్ లలో అవైలబుల్ లేదు, నేను ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను, మీరు కంపేర్ చేసుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఐదు పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, మీరు ఫోన్ చేసే సమయానికి అవి ఉన్నాయా లేదా అని నేను చెప్తాను.

కుజుడు ముక్కుసూటి మనిషి, నిజాన్ని చెప్తూ, లోపాన్ని కూడా నిజాయితీగా చెప్పాడని మనల్ని కన్విన్స్ చేయకుండానే, మనమే మోటివేట్ అయ్యేటట్టు బిహేవ్ చేస్తుంటాడు.

బుధ : బుధుడు ఎదుటివారిని అప్రిషియేట్ చేస్తూ, ప్రైస్ కంపారిజన్లు, కూపన్లు, ఆఫర్లు అన్ని చెప్పి, ఇదే బెస్ట్ ప్రైస్ అని వాళ్ళకి చాలా బాగా ప్రెసెంట్ చేయగలడు, కస్టమర్ కూడా ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ రాదని, ఇన్ని కూపన్స్ ఎవరు వాడాలని వాడి దగ్గర కొనే అవకాశం ఉంది.

బుధుడికి మంచి వాక్కు, చమత్కారం, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, మోసాల గురించి బాగా తెలుసు.

గురు : గౌరవంగా మాట్లాడుతూ, ఉన్న విషయాన్ని యధాతధంగా చెప్తూ తెలియజేస్తాడు, ఒకవేళ వాళ్ల బడ్జెట్లో ఈ ఫోన్ లేకపోయినా,EMI వంటి ఆప్షన్స్, సులభంగా ఎలా కొనుక్కోవచ్చు వంటివి తెలియజేయవచ్చు.

గౌరవప్రదమైన వాక్కు, జ్ఞానంతో కూడిన మాటలు, మనకి నిజమే చెప్తున్నాడు అనే ఒక నమ్మకం కలుగుతుంది.

శుక్ర : శుక్రుడు గురించి మనం వర్ణించలేనంతగా చాలా సరదాగా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది, మనం త్వరగా మాట కలపడానికి అనువైన మాటలు, ఇక్కడ ఫోన్ గురించే కాకుండా ఇతర విషయాలు మాట్లాడుతూ ఫోన్ అమ్మేయ కలుగుతాడు, అతను ఫోన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇదే అతని ప్లాన్ 

శుక్రుడు మనల్ని ఊహల్లో తిప్పేయగలడు, కమర్షియల్, లాజికల్, గ్యాంబ్లింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

శని : శని చిక్కడు దొరకడు టైపు, చాలా డిప్లమాటిక్, కస్టమర్ పరిస్థితిని బట్టి కంపెనీకి లాభం కలిగే విధంగా, ఎంత సమాచారం కావాలో అంతే చెబుతూ, వాడుకొనేలా చేస్తాడు, చివరిదాకా ఇన్ ఆఫర్లు ఉన్నాయని అస్సలే తెలియజేయడు. 

శని చాలా డిప్లమాటిక్, ఆఫ్ ట్రూత్ ఉంటుంది, ఏది ఎప్పుడు ఎంత వరకు తెలియాలో అంతే తెలియజేస్తూ చాలా సీక్రెట్స్ ని మెయింటైన్ చేస్తాడు.

రాహు : రాహు త్వరగా మనల్ని మాటల్లో పెట్టగలుగుతాడు, ఎక్కువ లాభాన్ని అర్జించే విధంగానే ప్రయత్నం చేస్తూ, మనకేదో అంతా ఉచితంగా ఇస్తున్నట్టే చూపిస్తూ ఉంటాడు. 

రాహు ఏ విధంగా కన్విస్ చేస్తాడనేది, ఊహించడానికి అసాధ్యం.

కేతు : తక్కువ మాట్లాడుతూ అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు, ఇతను కూడా పూర్తిగా విషయాన్ని చివరిదాకా తెలియజేయడం, ఒక్కోసారి అన్ని ఆఫర్లు పూర్తిగా చెప్పొచ్చు, ఇన్సూరెన్స్, డామేజ్ ప్రొటెక్షన్, ఇలా ఇతర ఆఫర్ల గురించి కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు. 

ఇలా నవగ్రహాల గురించి వాళ్ల యొక్క బిహేవియర్ ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఇలా ప్రతి సందర్భంలో ఆ గ్రహం ఒక క్యారెక్టర్ అనుకుంటే ఎలా ఏ సందర్భంలో ప్రవర్తిస్తాడు అనేది, భావం ఆధారంగా, నక్షత్రం ఉన్న ఆదారంగా, ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఇతర గ్రహాలు చూస్తున్నప్పుడు ఇలా చాలా ఊహించాల్సి ఉంటుంది. మీ ఊహకు ఇది ఒక తొలి తలుపు అవుతుందని ఆశిస్తున్నాను.

గ్రహ కారకత్వాలు :

కొన్ని గ్రహ కారకత్వాలు, సమయ సందర్భం బట్టి ఫలిత  జ్యోతిష్యంలో వాడుకోవచ్చు. 

మన జీవితంలో ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అంటే చాలా సంతోషంగా ఉండవచ్చు, అదే వ్యక్తి మాట్లాడనప్పుడు అంతే బాధపడవచ్చు, అంటే ఒకే విషయం సంతోషాన్ని, బాధను కలగజేస్తుంది. 

అలాగే ఏదైతే ఒక గ్రహానికి, కారకత్వం ఉందో, ఆ గ్రహం అనుకూలంగా ఉంటే ఆ కారకత్వం బావుంటుంది, ఆ గ్రహం ప్రతికూలంగా ఉంటే ఆ కారకత్వం బాగోదు. 

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక గ్రహం భావం విషయంలో ప్రతికూలతను ఇచ్చి, యోగంలో అనుకూలతను ఇవ్వవచ్చు. ఉదాహరణకు పితృ కారకుడైన రవి ఒక జాతకంలో ఒక దోషాన్ని పొందిన, ఉన్నత అధికారమిచ్చిన, తండ్రితో సఖ్యత, సహకారం ఉండకపోవచ్చు. 

రవి కారకత్వాలు :

ఆరోగ్య భావం యోగం సహజ 
రక్తం పితృ అధికారములు ఆత్మ 
నేత్రాలు సాహసం తేజస్సు 
హృదయం ప్రబుత్వము గుణం 
శరీర ఆకృతిఅధికారం అహంకారం
వెన్నుముక ప్రఖ్యాతిరాజసం
రోగ నిరోధక శక్తి

చంద్రుని కారకత్వాలు :

ఆరోగ్య భావం యోగం సహజ 
రక్తం తల్లి సృజనాత్మకమనస్సు
రొమ్ము గృహం నీరు, జలములు 
కొవ్వు చైతన్యం పాలు 
ఊపిరి తృప్తి ఆహారం 
మానసిక ఆరోగ్యంనిద్ర 
హార్మోన్లుచల్లదనం 

కుజుడు కారకత్వాలు :

ఆరోగ్య భావం యోగం సహజ 
రక్తం సోదరుడు ధైర్యంయుద్ధం 
రోగనిరోధక శక్తి స్థలము తేజస్సు 
రక్త నాళాలుకర్మ శక్తివైర్యం 
శక్తి మగతనం 
సాహసం సైన్యం 

బుధుడు కారకత్వాలు :

ఆరోగ్య భావం యోగం సహజ 
మానసిక శక్తివాక్కు విద్య బుద్ధి 
నరాలు మిత్రులు వాణిజ్యం వినయం 
చెవులు, ముక్కు వ్యాపారం స్మృతి 
చర్మం ఆర్థిక వ్యవహారాలులేఖనం 

గురుడు కారకత్వాలు: 

ఆరోగ్య భావం యోగం సహజ 
కాలేయం గురువు ధనం జ్ఞానం 
మధుమేహంసంతానం బుద్ధి విద్య 
మూత్రపిండాలున్యాయం ధర్మం 
కొవ్వుఉదారత ధర్మబద్ధత 
తొడలువేదాలు 
ఆధ్యాత్మికత 
మతం 
శుభవిషయాలు 
ఆశీర్వాదం 

శుక్రుడు కారకత్వాలు : 

ఆరోగ్య భావం యోగం సహజ 
అంగ సౌష్టవం కళత్రం సంతోషం సౌందర్యం 
వీర్యం స్త్రీలు సుఖాలు వినోదం 
నేత్రాలు వివాహం సంగీతం కాంతి 
ప్రేమ లగ్జరీలు ఆభరణాలు 
కళలు 
ఆహారం 
పూజలు 

శని కారకత్వాలు:

ఆరోగ్య భావం యోగం సహజ 
ఎముకలుఆయుష్షు కర్మ కష్టాలు 
పళ్ళుబాధ్యత శ్రమ 
శ్వాసకోశ వ్యవస్థనియమం ఆలస్యాలు 
పిత్తాశయముప్రతిఘటన పేదరికం 
సేవ వయస్సు 
నిర్వహణశోకము 
దుఃఖం
వ్యవసాయం 

రాహువు కారకత్వాలు :

ఆరోగ్య భావం యోగం సహజ 
మానసిక ఆరోగ్యంఆపద్భాంధవుడు అస్పష్టత 
విష ప్రయోగం మోసం చెడు ప్రభావాలు
ఆకర్షణ చీకటి 
విదేశీ సంబంధాలువ్యసనాలు 
పొలిటిక్స్ కాపలాదారు 
రహస్యాలు సైకిక శక్తులు
అభద్రతా భావం
వ్యాపార జ్ఞానం
విదేశీ ప్రయాణం

కేతువు కారకత్వాలు: 

ఆరోగ్య భావం యోగం సహజ 
మానసిక ఆరోగ్యంవిరక్తి మోక్షం, ఆధ్యాత్మికత 
నిర్ధారణ కాని రోగం సన్నివేశాలుపరిణామం 
శాంతి చైతన్యం 
విశ్వాసం విఘ్నాలు 
తపస్సు, సిద్ధి వైద్యం 
రహస్య శక్తులుసైనికుడు 

గ్రహాల యొక్క దృష్టిలు

ప్రతి గ్రహము సహజంగా తానున్న రాసి నుంచి సప్తమరాశిని వీక్షిస్తుంది, ఖగోళంలో రవి నుంచి దూరంగా ఉన్న గ్రహాలు సప్తమ దృష్టితో పాటు అదనంగా కొన్ని దృష్టిలు కలిగి ఉన్నాయి. 

కుజుడికి 4, 8 దృష్టులు ఉన్నాయి, 4 కష్టపడే తత్వం , 8 దండోపాయంను సూచిస్తాయి.

గురు ఎప్పుడు పూర్ణ శుభుడు 5 & 9 దృష్టిలో చేత పూర్వ పుణ్యమును అనుగ్రహిస్తాడు. 

శనికి ఉన్న మూడవ దృష్టి ప్రయత్నాన్ని 10వ  దృష్టి కర్మను సూచిస్తుంది. 

గ్రహందృష్టిదృష్టిదృష్టి
రవి7
చంద్ర7
కుజు748
బుధ7
గురు759
శుక్ర7
శని7310
రాహు7
కేతు7

రాహు కేతువులకు ఐదు, తొమ్మిది అదనపు దృష్టిలను చెప్తారు కానీ నేను పెద్దగా పట్టించుకోను. 

గ్రహాల వేగం

గ్రహాల వేగం అంటే రాశులు ఎన్ని రోజుల్లో లేదా సంవత్సరాలలో ఒక పూర్ణ చక్రం పూర్తిచేస్తాయో. ఇవి సూర్యుడి చుట్టూ తిరిగే గమనాన్ని బట్టి ఉంటాయి:

రవి:  

సూర్యుడు ఒక పూర్ణ రాశి చక్రం పూర్తి చేయడానికి ఒక సంవత్సర ( 365.25 రోజులు ) కాలం పడుతుంది అంటే 360 డిగ్రీలను  ఇంచుమించుగా ఒక్క రోజుకు ఒక్క డిగ్రీ ముందుకు వెళుతూ ఉంటాడు. 

చంద్రుడు:

చంద్రుడు ఒక రాశిలో సుమారు 2.25 రోజులు ఉండి, 27.3 రోజుల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

కుజుడు:

కుజుడు ఒక రాశిలో సుమారు 45 రోజులు నుండి 2 నెలల వరకు ఉండి, 687 రోజుల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

బుధుడు:

బుధుడు ఒక రాశిలో సుమారు 14 నుండి 30 రోజులు ఉండి, 88 రోజుల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

గురుడు:

బృహస్పతి ఒక రాశిలో సుమారు 1 సంవత్సరం ఉండి, 12 సంవత్సరాల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

శుక్రుడు:

శుక్రుడు ఒక రాశిలో సుమారు 23 రోజుల నుండి 2 నెలల వరకు ఉండి, 225 రోజుల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

శనేశ్వరుడు:

శనేశ్వరుడు ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉండి, 29.5 సంవత్సరాల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

రాహువు :

రాహువు ఒక రాశిలో సుమారు 18 నెలలు (1.5 సంవత్సరాలు) ఉండి, 18 సంవత్సరాల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

కేతువు:

కేతువు రాహువుకు ప్రతిపాదం కాబట్టి, ఒక రాశిలో సుమారు 18 నెలలు (1.5 సంవత్సరాలు) ఉండి, 18 సంవత్సరాల్లో ఒక పూర్ణ చక్రం పూర్తి చేస్తాడు.

అస్తంగత్వం :

రవి ఇతర గ్రహాలు బుధ, గురు , శుక్ర, శని, కుజ కలిసినప్పుడు అస్తంగత్వం జరిగే అవకాశం ఉంది, సూర్యుని యొక్క కిరణాలు తట్టుకోలేక గ్రహాలు మారిపోయే అవకాశం ఉంటుంది. 

ముఖ్యంగా గురు మౌడ్యమి,  శుక్ర మౌడ్యమి మనం గమనిస్తూ ఉంటాం .ఎప్పుడైతే రవి గురువుల లేక రవి శుక్రులు కలిసిన సమయంలో వివాహాలు నిషిద్ధం సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం. 

రవికి వెనుక కన్నా ముందుగా గ్రహాలు ఉంటే రవి యొక్క కిరణాలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. దీని యొక్క శక్తి దాదాపు పది నుంచి 12° వరకు ఉంటూ ఉంటుంది.

ఒక గ్రహము రవితో కలిసి ఉన్నప్పటికీ ఉచ్చ పొందిన స్వక్షేత్రము అయినా ఈ దోషము వర్తించదు. 

రవి శుక్రుల కలయిక వల్ల కొన్ని సందర్భాలలో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. 

మనం సహజంగా చూసే నక్షత్ర నాధుడిని పరిశీలించి మెరుగైన ఫలితం చెప్పడానికి ప్రయత్నిద్దాం. 

గ్రహ యుద్ధం :

కుజుడు యుద్ద కారకమైన గ్రహం, రాహు, కేతు, రవి చంద్రులతో తప్ప ఇతర గ్రహాలైన శని, శుక్ర, బుధ, గురువులతో కలిసినప్పుడు గ్రహ యుద్ధం ఏర్పడును.

అయితే ఒకే రాశిలో కుజుడుతో ఇతర గ్రహం కలిసినప్పుడు అందులోనూ ఒకే డిగ్రీలో కలిస్తే గ్రహ యుద్ధం ఏర్పడుతుంది.

ఈ రెండు గ్రహాల స్కూటాన్ని మనం ఆ రాశిలో పరిశీలించినప్పుడు ఎవరైతే తక్కువ గ్రహస్పటాన్ని (Planet Degrees) కలిగి ఉంటారో ఆ గ్రహం గెలిసినట్టు మిగిలింది ఓడినట్టు.

ఉదాహరణకు మేష లగ్నానికి కుజుడు, శుక్రులు కలిసి గ్రహ యుద్ధం ఏర్పడింది. (మిథునం లో శుక్రుడు 9.5 డిగ్రీలో ఉన్నాడు, కుజుడు 10.20 డిగ్రీలో ఉన్నాడు) లగ్నాధిపతి అయిన కుజుడు యుద్ధంలో ఓడిపోయాడు, శుక్రుడు గెలిచాడు. దీనివల్ల జాతకుడు వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు లగ్న యోగ కారకుడు మాత్రమే గెలవాలి.

షష్ఠాష్టకాలు & పాపార్గళం :

షష్ఠాష్టకాలు అంటే ఒక గ్రహం నుంచి మరో గ్రహం 6 లేక 8 వ స్థానంలో ఉండడమే. 

సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏ స్థానాధిపతి అయిన మరో గ్రహంతో షష్ఠాష్టకాలు పొందితే ఆ భావాన్ని ఇబ్బంది పెడతాడు అనేది ఒక నానుడి. 

శుభగ్రహాల మధ్య షష్ఠాష్టకాలు కన్నా పాప గ్రహాల మధ్య షష్ఠాష్టకాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.

ఏ గ్రహాల మధ్య షష్ఠాష్టకాలు మంచిది కాకపోయినప్పటికీ శని కుజుల మధ్య షష్ఠాష్టకాలు శుభప్రదంగా పరిగణిస్తారు.

పాశ్చాత్య జ్యోతిష్యంలో పురోగమన గ్రహాన్ని పరిశీలించి జ్యోతిష్య ఫలితాలు చెబుతూ ఉంటారు. ఇక్కడ చెప్పే ఈ షష్ఠాష్టకాలు దానికి దగ్గర పోలికను నేను గమనించాను. 

ఒక గ్రహానికి మరోగ్రహం ఆరవ స్థానంలో ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ రెండు గ్రహాల మధ్య 180 డిగ్రీస్ సమసప్తక స్థితి ఏర్పడి అశుభ ఫలితాన్ని ఇస్తుంది.

అష్టమంలో ఉన్న గ్రహము చిన్న గ్రహమైన శీఘ్రగమనంతో కేంద్ర దృష్టిని ఏర్పరిచి అశుభ ఫలితాన్ని ఇస్తుంది. 

కానీ కుజునకు శని ఆరవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శని మందగ్రహం కావున శీఘ్రముగా కదలక అక్కడే ఉండి కుజుడు పురోగమనము చెంది శని గ్రహమునకు కోనస్థితిని ఏర్పరిచి ఏ విషయాన్ని అయినా పట్టుదలతో సాధించగలుగుతాడు.

ఒక గ్రహానికి ఆరు ఎనిమిదిలో కానీ రెండు 12లో కానీ పాప గ్రహ సంబంధం వలన అవి అంత సులువుగా శుభ ఫలితాలను ఇవ్వవు. 

ఇది సాధారణంగా మనకి అర్థం కావాలని మాత్రమే తెలియజేశాను. మనం మాత్రం నక్షత్ర జ్యోతిష్యాన్ని నూటికి నూరు శాతం అనుసరిస్తాం. 

పుష్కర నవాంశ :

ఒక గ్రహము ఉచ్చ రాశి తర్వాత అంత బలమైన స్థానము ఈ పుష్కర నవాంశ, ఏ గ్రహమైన ఈ పుష్కర నవాంశ పొందిన దాని నక్షత్ర నాధుడు అనుకూలంగా ఉన్న విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలదు.

నక్షత్రాలకు అండర్‌లైన్ చేశాను, అవి పుష్కర నవాంశ + వర్గోత్తమం ( నవాంశ లో కూడా అదే రాశి లో ఉంటాయి ), అంటే అవి ఇంకా విశేషం. 

గ్రహం
రవికృతిక 1ఉత్తర 1ఉత్తరాషాఢ 1
చంద్రరోహిణి 2హస్త 2శ్రవణ 2
కుజు
బుధ
గురుపునర్వసు 4విశాఖ 4పూర్వ భాద్ర 4
శుక్రభరణి 3పుబ్బ 3పూర్వాషాఢ 3
శనిపుష్యమి 2అనురాధ 2ఉత్తరాభాద్ర 2
రాహుఆరుద్ర 4స్వాతి 4శతభిషం 4
కేతు

వర్గోత్తమాంశ

వర్గోత్తమము అంటే ఒక రాశిలో ఉన్న గ్రహము, నవాంశలో కూడా అదే రాశిలో ఉండడమే, రాశులకు 4 రకాల తత్వాలు ఉన్నాయి.(  అగ్ని, భూమి, వాయు, ఆకాశం ) 

ఉదాహరణకు కుజుడు అగ్ని తత్వ గ్రహం కో , రాశి మరియు నవాంశ లో అగ్ని తత్వంలో ఉంటె బలవంతుడు , ఇప్పుడు కుజుడు జాతకంలో అనుకూలం అయితే శుభ ఫలితాలు, ప్రతి కులం అయితే అశుభ ఫలితాలు ఇవ్వగలడు.

ప్రతి రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి,  చర  రాశులలో  1వ పాదం, స్థిర  రాశులలో 5వ పాదం, ద్విస్వభావ రాశులలో 9వ పాదం వర్గోత్తమము చెందుతాయి. మేషం చర రాశి, వృషభం స్థిర రాశులు , మిథునం ద్వి స్వభావ రాశి ఇదే క్రమం మిగిలిన రాశుల ఆపదాయించాలి.

చర 1స్థిర 5ద్విస్వభావ 9
అశ్విని 1రోహిణి 2పునర్వసు 3
పునర్వసు 4పుబ్బ 1చిత్త 2
చిత్త 3అనురాధ 4ఉత్తరాషాడ 1
ఉత్తరాషాడ 2శతభిషం 3రేవతి 4

ఉత్తమ ద్రేక్కాణం

ద్రేక్కాణం అనేది మరో వర్గ చక్రం, షోడశ వర్గులు ఒక భాగం, ఒక రాశిలో ఉన్న గ్రహము, ద్రేక్కాణంలో కూడా అదే రాశిలో ఉండడమే ఉత్తమ ద్రేక్కాణం. 

చర రాశులలో మొదటి 10 డిగ్రీలు, స్థిర రాశులలో 10-20 డిగ్రీలు,   ద్విస్వభావ రాశులలో  20-30 డిగ్రీలు ఉత్తమ ద్రేక్కాణముగా పరిగణిస్తారు. 

గ్రహలు ఎన్ని వర్గ చక్రాలలో అదే రాశిలో ఉంటే అంత బలం అని సాంప్రదాయ జోతిష్యనమ్మకం. గ్రహ బలం ఆధారంగా శుభ, అశుభ ఫలితాల తీవ్రత నిర్ణయిస్తారు.  

ఉత్తమ ద్రేక్కాణంలోని  వర్గోతమపాదాలు, పరివర్తన పాదాలు చాలా విశేషమైనవి. గ్రహాలు ఈ భాగంలో ఉంటే బలం కలిగిన్నట్టు పరిగణిస్తారు. 

చర 0-10స్థిర 10-20ద్విస్వభావ 20-30
మేషం వృషభం మిథునం 
కర్కాటకం సింహం కన్య
తులవృశ్చికం ధనుస్సు 
మకరం కుంభం మీనం 

పరివర్తన పాదములు:

ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు మొత్తం 108 ఉంటాయి

12 పాదాలు వర్గోత్తములు , 24 పరివర్తన పాదములు , 72 సంచార పాదములుగా వర్గీకరించారు.

ఉత్తమ ద్రేక్కాణ లోనే వర్గోత్తమ మరియు పరివర్తన పాదాలు ఉన్నాయి, ఇవి చాలా విశేషం, మొదట వర్గోత్తమానికే పట్టం కట్టారు. తర్వాత పరివర్తన పాదాలు ఉత్తమమైనవి.

పరివర్తన పాదాలు అంటే రాశి చక్రంలో మేష వృషభాల్లో రెండు గ్రహాలు ఉన్నాయి, అయితే నవాంశ  మేషంలో ఉన్న గ్రహం వృషభంలోను వృషభంలో ఉన్న గ్రహం మేషంలోను నక్షత్ర స్థితి వల్ల పరివర్తన చెందుతాయి.  

ఇంకో విశేషం ఏంటి అంటే ఈ పరివర్తన పాదాలు ముందు లేక వెనుక రాశితో మాత్రమే పరివర్తన జరుగును. 

రాశి నక్షత్రం నవాంశ / రాశి నక్షత్రం నవాంశ నవకం 
మేషం అశ్విని 2వృషభం రోహిణి 1మేషం 1
మేషం అశ్విని 3మిథునంపునర్వసు 1మేషం 
మిథునంపునర్వసు 2వృషభం రోహిణి 3మిథునం
కర్కటం పుష్యమి 1సింహం మఖ 4కర్కటం 2
కర్కటం పుష్యమి 2కన్య హస్త 4కర్కటం 
సింహం పుబ్బ 2కన్య చిత్త 1సింహం 
తులచిత్త 4వృశ్చికంఅనురాధ 3తుల3
తులస్వాతి 1ధనుస్సు పూర్వాషాఢ 3తుల
ధనస్సు పూర్వాషాఢ 4వృశ్చికంజ్యేష్ఠ 1ధనస్సు 
మకరం ఉత్తరాషాడ 3కుంభం శతభిషం 2మకరం 4
మకరం ఉత్తరాషాడ 4మీనం రేవతి 2మకరం 
మీనం రేవతి 3కుంభం శతభిషం 4మీనం 

నక్షత్ర దిగ్బలం :

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహబలం నిర్ణయించకుండా జ్యోతిష్యఫలం చెప్పలేరు, గ్రహబలం కనుక్కోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి, దానిలో షర్ట్ బలాలు  పరాసర విరచితం. అయితే దీన్ని కనుక్కోవడంలో వాడడంలో అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

1. Sthāna Bala (స్థాన బలం)

2. Dik Bala (దిక్బలం)

3. Kāla Bala (కాల బలం)

4. Cheshta Bala (చేష్టా బలం)

5. Naisargika Bala (నిసర్గిక బలం)

6. Drik Bala (ద్రిక్ బలం)

PSA రచయిత అయిన శ్రీ NV రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా, దిబ్బలాన్ని, నక్షత్ర దిగ్బలం రూపంలో మనకు అందించారు, ఇది చాలా సులువుగా రాసి చక్రం ఆధారంగా లెక్కిస్తూ గ్రహబలాన్ని ఎనిమిది రకాలుగా కనుక్కోవచ్చు, దీన్ని ఎలా చూడాలి, దీనిలో ముఖ్యమైనది ఏది అనేది తెలియజేస్తాను.

గ్రహాలు సహజంగా కేంద్రాధిపత్యం పట్టిన విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి, కేంద్రాలు జాతకుడు యొక్క కష్టపడే మనస్తత్వం తెలియజేస్తాయి, ఒక వ్యక్తికి కేంద్రాలు బలవంతులైతే ఆ జాతకుడు యొక్క జీవితం బాగుంటుంది. ఒక్కొక్క కేంద్రం ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. 

  • లగ్నం : జ్ఞానం ఆరోగ్యం 
  • చతుర్ధం :  గృహము సౌఖ్యం 
  • సప్తమం : సామాజిక సంబంధాలు వివాహం 
  • దశమం : వృత్తి అధికారం 

ఇప్పుడు గ్రహాలు సహజంగా ఎలా దిగ్బలాన్ని పొందుతాయో తెలియజేస్తాను. 

  • లగ్నం :  గురు బుదులు
  • చతుర్ధం :  చంద్ర శుక్రులు
  • సప్తమం :  శని రాహులు
  • దశమం : రవి కుజ కేతువులు

నేను చెప్పే పద్ధతి ప్రకారం, గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అని సంబంధం లేకుండా, లగ్నం నుంచి లెక్కించి ఈ విధమైన కేంద్రాలలో గ్రహాలు ఉంటే దిబ్బలాన్ని పొందుతాయి. ఇది సహజమైన సూత్రం. 

ఇప్పటిదాకా మనం నక్షత్ర జ్యోతిష్యాన్ని మాత్రమే మాట్లాడుకుందాం, చివరి వరకు మాట మార్చేది లేదు. 

గ్రహము యొక్క నక్షత్రాధిపతి, దానికి సంబంధించిన కేంద్రంలో ఉంటే విశేషమైన దిగ్బలాన్ని ఆగ్రహం సొంతం చేసుకుంటుంది, ఒకవేళ నక్షత్ర నాథుడితో కలిసి ఆ కేంద్రంలోనే ఉంటే మరింత విశేషం. 

సింహ లగ్నానికి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు, గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు శుక్రులు కలిసి వృషభంలో, దశమ స్థానంలో ఉన్నారు, ఇప్పుడు రవి యొక్క నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి దిబ్బలని పొందాడు, ఇక్కడ మరో విశేషమేంటంటే దశమాధిపతి కూడా అక్కడే కలిసి ఉన్నాడు. 

మరో ఉదాహరణ అదే సింహలగ్నానికి రవి, చంద్రుడు ఇద్దరూ కలిసి రోహిణి నక్షత్రంలో దశమ స్థానాన్ని పొందిన అది చాలా చాలా విశేషం. ఎందుకంటే నక్షత్ర నాథుడితో కలిసి తన స్వనక్షత్రంలో ఉండడం జరిగింది. 

మొత్తం అన్ని సూత్రాలను ఈ క్రింద వివరిస్తున్నాను. 

  1. గ్రహం దానికి సంబంధించిన కేంద్రంలో ఉండడం 

ఉదాహరణకు రవి దశమంలో, గురుడు లగ్నంలో 

  1. గ్రహం కేంద్రంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉండడం. 

సింహ లగ్నానికి రవి మకరంలో ధనిష్ట యందు ఉండగా, కుజుడు దశమంలో వృషభరాశిలో ఉన్నాడు.

  1. గ్రహం దానికి సంబంధించిన కేంద్రాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం. 

సింహ లగ్నానికి రవి శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉండడం. 

  1. గ్రహము దానికి కావలసిన కేంద్రాధిపతి చేత చూడబడడం. 

సింహ లగ్నానికి పంచమ స్థానంలో గురువు ఏకాదశంలో రవి ఉన్నాడు, గురువు లగ్నాధిపతి చేత చూడబడడం వలన దిక్బలం పొందాడు.

  1. గ్రహం యొక్క నక్షత్రాధిపతి దానికి సంబంధించిన కేంద్రాధిపతి చేత దృష్టిని కలిగి ఉండడం. 

సింహ లగ్నానికి గురుడు మూలా నక్షత్రంలో ఉండగా, కేతు నక్షత్రం కనుక, కేతువు మకరంలో ఉండగా రవి కర్కాటకం నుంచి కేతువుని చూడడం. గురువు యొక్క నక్షత్రాధిపతి కి లగ్నాధిపతి దృష్టి పొందడం వలన గురువు దిబ్బలాన్ని పొందాడు. 

  1. గ్రహం దానికి సంబంధించిన కేంద్రాధిపతితో కలిసి ఉండటం. 

సింహ లగ్నానికి కుజు, శుక్రులు చతుర్ధ స్థానంలో కలిసిన కుజుడు దశమాధిపతితో కలవడం వలన ధిగ్బలం బలాన్ని పొందాడు. 

  1. గ్రహం యొక్క నక్షత్రాధిపతి కేంద్రాధిపతితో కలిసి ఉండడం. 

సింహ లగ్నానికి రవి పునర్వసు నక్షత్రంలో ఉండగా, గురు శుక్రులు మీనంలో కలిశారు, రవి నక్షత్ర నాథుడు ఆ లగ్నానికి దశమాధిపతి అయిన శుక్రుడుతో కలవడం వలన రవి దిగ్బలాన్ని పొందాడు. 

  1. గ్రహానికి దానికి కావలసిన కేంద్రం నుంచి ఏదైనా ఒక గ్రహం చూడబడడం. 

సింహలగ్నానికి రవి కన్యా రాశిలో ఉన్నాడు, గురువు వృషభంలో దశమంలో ఉండి తన పంచమ దృష్టితో రవిని చూస్తున్నాడు, దశమంలో ఉన్న గురువు యొక్క దృష్టి వలన రవి దిబ్బలాన్ని పొందాడు.

ముఖ్య గమనిక, భిన్న పాదం అనే మీనా టు నాడీ పద్ధతి ప్రకారం గ్రహం దిగ్బలాన్ని పొందలేదు, గ్రహము స్వ నక్షత్రంలో ఉన్న దాని రాశ్యధిపతి కావలసిన కేంద్రంలో ఉన్న దిబ్బలాన్ని పొందలేదు. 

రాశిలో బలమైన గ్రహం & గ్రహాల వరుస :

గ్రహాల వరుస క్రమం అనేది, ఒక రాశిలో బలమైన గ్రహం కనిపెట్టే విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 

అసలు ఒక రాశిలో బలమైన గ్రహం ఎందుకు కనిపెట్టలి అంటే, మీరు ఏదో ఒక భావాన్ని విశ్లేషిస్తున్నారు, ఆ భావంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒక బాగోని గ్రహం ఒక రాశిని గాని, ఒక భావాన్నికి గాని నాయకత్వం వహించిన కచ్చితంగా ఆ బావని పాడు చేస్తుంది. 

మనకి పాత సామెత ఒకటి ఉంది. మేసే గాడిదను, కూసే గాడిద చెడగొడుతుంది అంటారు.

ఒక రాశిలో బలమైన గ్రహాన్ని కనిపెట్టి, అది ఎలా ఆ భావాన్ని ఇబ్బంది పేడుతుందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. 

బలమైన గ్రహం కనుక్కోవడానికి వరుసక్రమం 

  • సక్షేత్రం 
  • ఉచ్చక్షేత్రం 
  • స్వ నక్షత్రం 
  • వృశ్చికంలో అనురాధలో శని ఉన్న బలవంతుడు
  • రాహు కేతువులు వృశ్చికంలో ఉచ్చ 
  • రాహు కుంభం సొంత రాశి 
  • కేతునకు మేషం సొంత రాశి 

ఒకటికంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు స్వక్షేత్రం పొందిన గ్రహం బలవంతుడు అవుతాడు, తరువాత ఉచ్చ, స్వ నక్షత్రం ఈ విధంగా బలవంతులవుతారు. 

కొన్ని సందర్భాలలో ఏ గ్రహము ఈ విధమైన బలాన్ని పొందకుండా కేవలం కలిసి ఉంటాయి, అలాంటప్పుడు దిగ్బలం పొందిన గ్రహం బలవంతుడు అవుతాడు. 

అనేక గ్రహాలు దిబ్బలం పొందిన ఈ విధమైన గ్రహాల వరుసక్రమంతో బలవంతుడిని కనిపెట్టవచ్చు. 

గ్రహాల వరుస క్రమం

రాహు, కేతు, రవి, చంద్ర, శుక్ర, గురు, శని, కుజ, బుధ

అయితే ఈ విధమైన గ్రహాల వరుస క్రమం అనేది ఏ విధంగా నిర్ణయించారు అంటే PSA రచయిత అయిన    శ్రీ NV రాఘవాచారి గారు నాడీ గ్రంథాల నుంచి సేకరించి మనకు అందించారు.

ముఖ్య గమనిక నీచ గ్రహం బలబల నిర్ణయాలలో పాల్గొన్నది, అంటే రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఒక గ్రహం నీచ పడితే, చూడగానే నీచం పొందని గ్రహమే బలవంతుడని చెప్పేయవచ్చు. 

గ్రహాలు – గుణాలు :

సహజంగా గుణములు త్రిగుణాలు, అవి సాత్విక, రాజశిక, తామసికాలు. ఈ గుణములను గ్రహాలకు ఆపాదించారు. 

ఎప్పుడైతే ఒక గ్రహము సరైన గుణము పొందక, వ్యతిరేక భావంలో (6,8,12) ఉన్న కచ్చితంగా అక్కడ గ్రహం వల్ల ఆ భావమునకు ఏదో ఒక దోషం వచ్చును. 

సాత్విక గుణం:  ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కృతయంతో సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉండడం. 

గురు,బుధులు  సాత్విక గణాన్ని కలిగి ఉంటారు.

రాజశిక గుణం: ప్రతిఫలాన్ని ఆశిస్తూ సహాయం చేయడం.

రవి,చంద్ర, శుక్రులు రాజశిక గుణాన్ని కలిగి ఉంటారు.

తామసిక గుణం: పదింతలు ప్రతిఫలాన్ని ఎక్కువగా ఆశించే మనస్తత్వం కలిగి ఉండడం.

కుజ శని రాహు కేతువులు తామసిక గుణం కలిగిన గ్రహాలు.

ప్రతి గ్రహానికి కలిగిన గుణాల ఆధారంగా వాటి సొంత రాశులు అవే గుణాన్ని కలిగి ఉంటాయి. 

గ్రహాలు ఎప్పుడూ తమ గుణానికి సంబంధించిన నక్షత్రంలో ఉంటే, అందులోనూ తన సొంత రాశిలో ఉంటే ఇంకా బలాన్ని కలిగి ఉంటాయి. 

ఉదాహరణకు గురువు మీనంలో రేవతి నక్షత్రంలో, బుధుడు మిధునంలో పునర్వసు నక్షత్రంలో 

చంద్రుడు  వృషభంలో రోహిణి నక్షత్రంలో ఉంటే వారి యొక్క గుణాలు పరిపూర్ణంగా ఉన్నట్టు. 

ఇక్కడ మరో విశేషమేంటంటే ప్రతి గ్రహము తమ సొంత రాశిలో ఉంటూ నవాంశలో వర్గోతం చెందుతున్నాయి.

ఇలా ప్రతి గ్రహానికి ఎల్లవేళలా ఆ నక్షత్రాల్లో ఉండాలండడం సాధ్యపడే విషయం కాదు, రవి రాజసిక గ్రహం కదా, శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉండవచ్చు అది మరో రాజశిక గ్రహం కనుక, కానీ తామసిక గ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు. 

కొంతవరకు సాత్విక గ్రహాలు రాజశి కనక్షత్రాల్లో  గాని, రాజసిక గ్రహాలు సాత్విక నక్షత్రాల్లో ఉన్న పరవాలేదు. తామసిక గ్రహాలు సాత్విక నక్షత్రాల్లో, సాత్విక గ్రహాలు తామసిక నక్షత్రాల్లో అస్సలు ఉండకూడదు.  మరింత అర్థం కావడానికి కింద ఒక పట్టికని ఇస్తున్నాను. 

గ్రహం సాత్విక నక్షత్రంరాజశిక నక్షత్రంతామసిక నక్షత్రం
సాత్విక100 %50 %0 %
రాజశిక 50 %100 %50 %
తామసిక 0 %50 %100 %

BOME థియరీ :

ప్రాక్టికల్ స్టెల్లా ఆస్ట్రాలజీ Author NV శ్రీ రాఘవాచారి గారు అనేక నాడీ గ్రంథాల నుంచి అనేక విషయాలు సేకరించి మనకు అందించారు.

శుభ గ్రహాలు స్వక్షేత్రగతులు అవుతూ బేసి రాశుల్లో ఉన్నట్టయితే బలవంతులని అలానే పాపగ్రహాలు స్వక్షేత్రంలో ఉంటూ సరిరాసుల్లో ఉంటే బలంగా ఉంటాయని ఆపాదించారు.

రవి, చంద్రులకు ఏకాదపత్యం ఉండడం వలన ఇందులో వీరిని తీసుకోలేదు. రాహు కేతువులకు సొంత రాశులు లేవు. 

గ్రహంరాశి సంఖ్యరాశి 
కుజ 8 – సరి రాశి వృశ్చికం 
బుధ – B3 – బేసి  రాశి మిథునం
బుధ – M6 – సరి రాశి కన్య 
గురు 9 – బేసి రాశి ధనస్సు 
శుక్ర 7 – బేసి రాశి తుల
శని 10 – సరి రాశి మకరం 

గ్రహాల వక్రత్వం & చాయా గ్రహాలు

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు ,చంద్రుడు రాహుకేతులతో కలుస్తారు. దీనివల్ల భూమిపై కాంతి ప్రసరణ జరగదు, కాంతి లేని ప్రపంచం మనుగడ అసాధ్యం. 

సూర్యుడు తన యొక్క కాంతిని గ్రహాల మీద ప్రసరింప చేయడం వలన తిరిగి గ్రహాల మీద పడిన కాంతి భూమిపై పరివర్తన చెందుతుంది. 

గ్రహాల వక్రత్వం (Retrograde):

వక్రత్వం అంటే ఒక గ్రహం తన సాధారణ గమనం కంటే వెనక్కి తిరుగుతున్నట్లు కనిపించడమని అర్థం. ఇది భూమి నుండి గ్రహం చూసినప్పుడు ఒక గ్రహం కక్ష్య మార్పు వల్ల జరుగుతుంది.

గ్రహాలు తమ కక్ష నుంచి సూర్యుడికి దూరంగా సంచరించడం గాని లేక మధ్యలో ఏదైనా గ్రహం అడ్డు రావడం వల్ల గాని తమ కాంతిని భూమిపై సరిగా ప్రసరింప చేయలేవు ఇలాంటి పరిస్థితినే మనం వక్రత్వం అని అర్థం చేసుకోవచ్చు.

నా దృష్టిలో గ్రహణం, వక్రత్వం, గ్రహాలు రాహు కేతు తో కలవడం అన్నీ ఒకటే.

జాతక చక్రంలో గ్రహాలు ఏదో ఒక భావానికి ఆధిపత్యం వహిస్తాయి, ఈ కాంతి లేని పరిస్థితి వల్ల జాతకుడు జీవితంలో ఆ భావంలో కాంతి ఉండదు. 

దీని గురించి రాబోయే వక్ర గ్రహాల పాఠంలో మరింత  క్షుణ్ణంగా వివరిస్తాను.  

రవిచంద్రులు ఎల్లప్పుడూ రుజుమార్గం లో సంచరిస్తారు. రాహు కేతువులు ఎల్లప్పుడూ వక్రమార్గంలో సంచరిస్తారు. అది వారి సాధారణ మార్గం.

పంచ తారా గ్రహాలు బుధ శుక్ర కుజ శని గురువులు వక్రించే అవకాశం ఉంది.

బుధుడు:

   – వక్రత్వం 3-4 సార్లు సంవత్సరంలో ఉంటుంది.

   – సుమారు 24 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

శుక్రుడు:

   – వక్రత్వం ప్రతి 18 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 42 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

కుజుడు:

   – వక్రత్వం ప్రతి 26 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 60-80 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

గురుడు :

   – వక్రత ప్రతి 9 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 120 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

శని :

   – వక్రత్వం ప్రతి సంవత్సరం ఉంటుంది.

   – సుమారు 140 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

గ్రహాలు – భావాలు vs స్థానాలు

బావ విభజనకు అనేక రకమైన పద్ధతులున్నాయి, దానిలో శ్రీపతి పద్ధతి, Placidus చాలా ముఖ్యమైనవి, మనం మాత్రం ఎప్పుడు Placidus మాత్రమే వాడుతున్నాము. 

Placidus పద్ధతిలో భావం యొక్క ప్రారంభ డిగ్రీ మాత్రమే తీసుకుంటారు. ఒక భావం యొక్క ప్రారంభం నుంచి మరో భావం యొక్క ప్రారంభం వరకు ఈ భావం ఉంటుంది. 

అన్ని భావాలు 30 డిగ్రీలు ఉండాలని రూల్ లేదు కొన్ని 20 కొన్ని 35 కూడా ఉండొచ్చు. అది జాతకుడు పుట్టిన ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీనికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది మీరు కావాలంటే నేర్చుకోవచ్చు.

ఒక గ్రహము 12వ స్థానంలో చూడడానికి కనిపిస్తుంది కానీ 11వ భావంలో 3.2° వ్యవధి దాటి ఉంటే మరియు భావము, గ్రహము ఉన్న నక్షత్రము వేరైన కచ్చితంగా పదకొండవ భావ ఫలితాన్ని ఆగ్రహం ఇస్తుంది.

క్రింద చూపించిన మీన లగ్న జాతకంలో శని పదకొండవ భావంలో కుజ నక్షత్రంలో ఉన్నాడు 12వ భావము గురు నక్షత్రంలో పడింది శని 11వ భావంలో ఉంటూ మంచి ఫలితాలను ఇస్తాడు.

గ్రహాలు – రాశి & నక్షత్ర పరివర్తన

గ్రహాలు రాశి  పరివర్తనం చెందితే  కేవలం 25 % ఫలితాన్ని ఇస్తాయి, కానీ  నక్షత్ర పరివర్తన జరిగితే 75% ఫలితాన్ని ఇస్తాయి. రాశి పరివర్తనను స్థూల పరివర్తన అని, నక్షత్ర పరివర్తనను సూక్ష్మ పరివర్తన అని అంటారు.  

నక్షత్ర పరివర్తన జరిగినప్పుడు రాశ్యాధిపతి యొక్క నక్షత్రాన్ని బట్టి ఫలితాలను చెప్పవలసి ఉంటుంది, ఒక గ్రహం స్వనక్షత్రం లో ఉన్న ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఉదాహరణకు తులారాశిలో గురువు స్వాతిలో ఉన్నాడు వృశ్చిక రాశిలో రాహు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య నక్షత్ర పరివర్తనం జరిగింది, గురుదశ జరుగుతుందనుకోండి, గురువు పరివర్తనం వలన వృశ్చికంలో ఉన్నట్టు, తన స్వనక్షత్రంలో ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు కుజుడు యొక్క నక్షత్ర నాథుడు అనుకూల భావాల్లో ఉంటే ఆ దశ శుభ ఫలితాలను ఇస్తుంది. 

శుభ గ్రహాల మధ్య పరివర్తన :  రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. 

శుభ & పాప గ్రహాల మధ్య పరివర్తన : ఒకటి శుభ గ్రహము మరొకటి పాప గ్రహం అయితే ఏదో ఒక గ్రహం సరిగా పనిచేయదు. 

పాప గ్రహాల మధ్య పరివర్తన :  రెండు పాపగ్రహాల మధ్య పరివర్తన అశుభ ఫలితాలను ఇస్తుంది.

ఒక ముఖ్య విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, శుభులు పాపులు సంగతి పక్కకు పెట్టి వారి యొక్క నక్షత్రాధిపతులు శుభ స్థానాన్ని పొందితేనే శుభ ఫలితాలు వస్తాయి. 

గ్రహాలు – శుభ & అశుభ స్థానాలు

గ్రహం123456789101112
రవి 9090807555856025601009525
చంద్ర B9090601008060852590909050
చంద్ర M859080804085602575809525
కుజ 8090856540904025601009525
బుధ B1009050808060752585809070
బుధ M809080606580602565859025
గురు 1009040808060802595909050
శుక్ర 9590401008040805085909080
శని 7090806055801008060809525
రాహు 8090856040901007570759525
కేతు 8090856040907525601009540

లగ్నం నుండి గ్రహాలు ఎక్కడ ఉండాలి

కొన్ని ప్రత్యేక సందర్భాల గురించి చెప్పాలి, 6 8 12 స్థానాలలో, బాధకులు, ఉభయ మారకులు వంటి గ్రహాలు ఉన్నప్పుడు యోగిస్తాయి, కానీ మరో దుస్థానాధిపతితో కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఉంటుంది ఎందుకంటే అనేక రకమైన దుస్థానాల సంబంధం వలన ఆశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి.

For Aries Ascendant – Planetary Placements – check with respective starlords 

1. మేషం (Aries)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ma100907525757565909010010075
Ve85100258580651007585907595
Me-B2575855065100259080959575
Me-M2565905060100257565809525
Mo-B80100251008025902595858040
Mo-M508545957060652580759025
Su1008075759590252565909025
Ju100902510095809075100258090
Sa258080503080100757510010075
Ra7575804025908030806510025
Ke75758040259050305010010050

B = Benefic = Full Moon

M = Malefic = Half Moon

When respective star lords get debilitated or with false association it will get reduced in above scoring. 

2. వృషభం (Taurus)

P/P123456789101112
TaGeCaLeViLiScSgCaAqPiAr
Ve10095509055958065951009565
Me-B
Me-M
Mo-B
Mo-M
Su
Ma
Ju
Sa
Ra
Ke

3. మిథునం (Gemini)

P/P123456789101112
GeCaLeViLiScSgCaAqPiArTa
Me100
Mo
Mo
Su
Ve
Ma
Ju
Sa
Ra
Ke

4. కర్కాటకం (Cancer Ascendant)

P/P123456789101112
CaLeViLiScSgCaAqPiArTaGe
Mo – B
Mo – M
Su
Me – B
Me – M
Ve
Ma
Ju
Sa
Ra
Ke

5. సింహం (Leo)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

6. కన్య (Virgo)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

7. తుల (Libra)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

8. వృశ్చికం (Scorpio)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

9. ధనుస్సు (Sagittarius)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

10. మకరం (Capricorn)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

11. కుంభం (Aquarius)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

12. మీనం (Pisces)

P/P123456789101112
ArTaGeCaLeViLiScSgCaAqPi
Ve
Me
Mo
Mo
Su
Ma
Ju
Sa
Ra
Ke

—————–

Tried with Chat GPT – we have to verify manually and improve the score, i given prompt  to consider my own rules give sore. 

Rule 1: Dig Bala of Planets

  • Jupiter, Mercury: good in 1st House
  • Sun, Mars, Ketu: good in 10th House
  • Rahu, Saturn: good in 7th House
  • Venus, Moon: good in 4th House

Rule 2:

  • Malefic planets are good in 3rd, 6th, and 11th houses.
  • Benefic planets are good in Kendra (1st, 4th, 7th, 10th) and Kona (5th, 9th) houses.

Rule 3:

  • Consider own houses, exaltation, debilitation, and friendly houses.

Rule 4:

  •  

Here’s a detailed table for all 12 ascendants, applying the specified rules for planetary placements and their respective scores:

### Aries Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 100| 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 75 | 70 | 80 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 100| 70 | 65 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Taurus Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 100| 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 100| 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 100| 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 100| 70 | 80 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 100| 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 100| 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 100| 65 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 100| 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 100| 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 100| 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 100| 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Gemini Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 100| 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 100| 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 100| 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 100| 85 | 70 | 80 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 100| 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 100| 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 100| 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 100| 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 100| 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 50 | 60 | 100| 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 50 | 60 | 100| 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Cancer Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 100| 75 | 65 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Mo – M  | 45 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 80 | 75 | 65 | 95 | 70 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100

| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 50 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 50 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Leo Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 100| 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 100| 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 100| 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 80 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 80 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 75 | 65 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 100| 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Virgo Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 100| 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 100| 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 100| 100| 75 | 50 |

| Me – B  | 100| 85 | 70 | 80 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 100| 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 100| 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Libra Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 100| 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 100| 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 100| 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 100| 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 100| 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 100| 70 | 95 | 75 | 55 | 100| 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 100| 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 100| 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Scorpio Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 100| 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 100| 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 100| 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 100| 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 100| 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 100| 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 100| 65 | 60 | 75 | 100| 55 | 70 | 50 | 85 | 

100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 100| 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 100| 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 100| 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 100| 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Sagittarius Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 100| 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 100| 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 100| 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 100| 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 100| 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 100| 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 100| 55 |

| Ju      | 100| 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 100| 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 100| 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 100| 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 100| 60 |

### Capricorn Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 100|

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 100|

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 100|

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 100|

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 100|

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 100|

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 100|

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 100|

| Sa      | 100| 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 100|

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 100|

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 100|

### Aquarius Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 85 | 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 100| 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

### Pisces Ascendant

| P/P     | 1  | 2  | 3  | 4  | 5  | 6  | 7  | 8  | 9  | 10 | 11 | 12 |

|———|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|—-|

| Mo – B  | 80 | 75 | 65 | 90 | 85 | 50 | 60 | 40 | 80 | 75 | 70 | 30 |

| Mo – M  | 40 | 60 | 60 | 90 | 80 | 50 | 60 | 40 | 85 | 75 | 70 | 30 |

| Su      | 80 | 70 | 65 | 85 | 75 | 55 | 60 | 40 | 80 | 100| 75 | 50 |

| Me – B  | 85 | 70 | 65 | 75 | 75 | 50 | 65 | 40 | 80 | 85 | 70 | 55 |

| Me – M  | 50 | 65 | 70 | 75 | 80 | 65 | 55 | 50 | 85 | 75 | 70 | 55 |

| Ve      | 85 | 80 | 70 | 95 | 75 | 55 | 60 | 40 | 80 | 75 | 70 | 60 |

| Ma      | 70 | 65 | 60 | 75 | 80 | 55 | 70 | 50 | 85 | 100| 75 | 55 |

| Ju      | 90 | 100| 70 | 80 | 75 | 55 | 60 | 50 | 95 | 100| 85 | 70 |

| Sa      | 60 | 65 | 70 | 55 | 75 | 60 | 100| 50 | 85 | 80 | 85 | 70 |

| Ra      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

| Ke      | 75 | 60 | 70 | 55 | 65 | 90 | 100| 60 | 80 | 75 | 85 | 60 |

Here are the strength tables for different ascendants. Let me know if you need more details or assistance!

గ్రహాలు – లగ్నం – శుభ & అశుభ స్థానాలు

లగ్నం, గ్రహాలు & నక్షత్రాలు

ప్రతి లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతుల్ని యోగ కారకులుగా పరిగణిస్తూ ఉంటాము, కానీ కొన్ని సందర్భాలలో వాళ్లల్లో సహజ పాపగ్రహాలైన శని కుజులు ఉంటారు, ఎన్వి రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా, లగ్నానికి యోగ కారకమైన గ్రహాలతో శుభగ్రహాలని పరిగణిస్తూ ఈ విధంగా వివరించారు, రవిచంద్రులను ఎప్పుడు పాపగ్రహాలుగా పరిగణించబడలేదు.

ఉదాహరణకు వృషభ లగ్నానికి బుధుడు విశేష యోగ కారకుడుగా పరిగణించారు, ఏ గ్రహమైన బుధ నక్షత్రంలో ఉండి, బుధుడు మంచి స్థితిని పొందిన ఆ దశ విశేషంగా యోగించును. 

బుధుడు లగ్నమందు దిగ్బలాన్ని పొందుతాడు, కేంద్ర కోణాలలో గ్రహాలు ఉండడం విశేషం. 2, 11 స్థానాలు కూడా మంచివే. 

లగ్నం రాశి విశేష యోగకారకాకులు 
1మేషంరవి , చంద్రుడు, గురు 
2వృషభంబుధ 
3మిథునంశుక్ర 
4కర్కాటకంగురు 
5సింహంగురు 
6కన్యాశుక్ర 
7తులాబుధ , (పూర్ణ చంద్రుడు)
8వృశ్చికంగురు , చంద్రుడు, రవి 
9ధనుస్సురవి 
10మకరంశుక్ర , బుధ 
11కుంభంశుక్ర , బుధ 
12మీనంచంద్రుడు

గ్రహము – నక్షత్రాధిపతి యొక్క స్థితి

ఒకే ఒక్క ఉదాహరణతో జాతక విశ్లేషణ అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. 

సింహ లగ్నం విశేషమైన యోగ కారకుడు గురువు లగ్నాధిపతి అయిన రవి 11 లో పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు ఇది చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కానీ ఇది నక్షత్రం జ్యోతిష్యం కాబట్టి నక్షత్రాధిపతి అయిన గురువు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది చాలా ముఖ్యం. సింహ లగ్నానికి గురువు విశేషమైన యోగ కారకుడు. 

మొదటి సందర్భంలో గురువు మకరంలో ఉత్తరాషాడ నక్షత్రంలో వర్గోత్తమం చెందిన అది తన నీచరాశిలో వర్గోతం చెందడం మంచిది కాదు కాబట్టి, రవి ఆ నక్షత్రంలో ఉన్నందున అనుకున్నంత గొప్ప ఫలితాలు ఇవ్వలేడు.

ఒకవేళ అదే గురువు దశమంలో కృత్తికా నక్షత్రంలో ఉన్న దశమం మరియు ఏకాదశంలో రెండు గ్రహాలు ఉంటూ నక్షత్ర పరివర్తనం జరుగుతూ విశేష యోగాన్ని కలగజేస్తుంది.

ఇదే సందర్భంలో గురువుతో పాటు చంద్రుడు కూడా కలిసిన శుభ ఫలితాన్ని ఇస్తుంది.

ఒకవేళ ఇదే గురువుతో శని రాహువు కుజుడు చేరిన పరివర్తనం ఉన్నప్పటికీ అనేక పాప గ్రహ సంబంధం పొందిన గురువు అనుకున్నంత స్థాయిలో శుభ ఫలితాలను ఇవ్వలేడు.

ఉదాహరణ జాతక చక్ర విశ్లేషణ :

ఈ పైన చూపిస్తున్న జాతకంలో, లగ్నం మిధున లగ్నం, లగ్నాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. 

నక్షత్రాధిపతయిన గురువు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. 

పంచమంలో ఉన్న గురువు, 9వ స్థానాధిపతి అయిన శని తొమ్మిదిలో ఉండగా, తన పంచమ దృష్టి చేత దానిని కూడా చూస్తున్నాడు, లగ్నంలో ఉన్న ద్వితీయాధిపతి అయిన చంద్రుణ్ణి కూడా వీక్షిస్తున్నాడు.

గురువు శుభస్థానంలో పంచమ కోణంలో ఉండడం విశేషం, కావున ఈ దశ శుభ ఫలితాలను ఇస్తుంది.

పంచమ స్థానం విద్యను సూచిస్తుంది, గురు, బుధులు మాటలకు అధిపతులు, కావున ఈ జాతకుడు వాక్కు, విద్య వ్వంటి విషయాల చేత లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ముగింపు :

ఇన్ని విషయాలు ఉన్నాయి కదా అన్ని గుర్తు పెట్టుకోవాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్ని తెలుసుకున్నారు కదా అవసరం వచ్చినప్పుడు అవే గుర్తొస్తాయి, చిన్న ఉదాహరణతో దీనిని ముగిస్తాను. 

ఒక గ్రహం ఎక్కడ ఉందో అనే దానికన్నా దాని నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడో పరిశీలించాలి.

నక్షత్రాధిపతి శుభస్థానాల్లో అంటే కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి, (1, 4, 7, 10, 5, 9 )

మరికొన్ని శుభస్థానాలు ( 2, 11 )

ఒకవేళ దుస్థానాల్లో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తారు.

( 6, 8, 12 ), 3 తృతీయ స్థానం అనేది కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తుంది, అస్తమాత్, అష్టమం అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆశుభ ఫలితాలు కూడా కలుగుతాయి.

గ్రహం యొక్క నక్షత్రం ఉన్న స్థానం శుభస్థానం అయితే, ఇప్పుడు దానికి స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం, దిగ్బలం, మిత్ర క్షేత్రం, ఉత్తమద్రేక్కణం, వర్గోతమం, పుష్కర నవాంశ వంటి విషయాలను అదనంగా పరిశీలించవచ్చు. గ్రహాలు లగ్నానికి యోగ కారకులైన నక్షత్రాల్లో ఉంటే మరింత బలాన్ని సంచరించుకుంటాయి. 

ఈ విధంగా భావాలను, ఒక భావంలో ఉన్న బలమైన గ్రహాన్ని, దశ వంటి విషయాలను విశ్లేషణ సులువుగా చేయవచ్చు.