Docs

13) Bhava Analysis

ఉపోద్ఘాతం :

రాశి చక్రం 12 భాగాలుగా విభజించబడింది. లగ్నం ఆధారంగా 12 రాశులని లెక్కిస్తే జీవితంలో దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది,దక్కనిది ఎన్నటికీ దక్కదు, అనే విషయం అర్థమవుతుంది.

ప్రపంచంలో అన్ని విషయాలను గ్రహబలం నిర్ణయించిన తర్వాత ఈ 12 భావాల నుంచి పరిశీలన చేయవచ్చు. 

బావ బల నిర్ణయానికి సాంప్రదాయ జ్యోతిషంలో అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి కానీ మనం నక్షత్ర జ్యోతిష్యం అనుసరిస్తున్నాం, కనుక కేవలం నా ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. 

నిజానికి గ్రహాలతో మనకి సంబంధం లేదు, ఆ గ్రహాలు జీవితంలోని విషయాల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడానికి గ్రహబలాన్ని లెక్క కట్టి అది ఏ భావంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవాల్సి వస్తుంది.

భావాన్ని లెక్కించడం :

నా ఉద్దేశంలో భావన అనగా అది తాకగలిగేది అనుభవించగలిగేది అని అర్థం, ముట్టుకోలేనిది ఉంటుంది, వస్తుంది, ఇలాంటివి యోగంగా పరిగణిస్తాను, ఇంతకుముందు వ్యాసంలో కూడా దీని గురించి చర్చించాం. 

ఉదాహరణకు పంచమ స్థానంలో దోషం ఉన్నచో, తెలివితేటలు గొప్పగా ఉన్న సంతానం ఉండకపోవచ్చు.

ఒక భావాన్ని పరిశీలించడానికి ముందుగా ఆ భావానికి ప్రాతినిధ్యం వహించే గ్రహాల యొక్క మూడు విషయాలను ముఖ్యంగా పరిశీలిస్తాను. 

1 ) గ్రహం యొక్క కాంతి ( వక్రత్వదోషం )

2 ) గ్రహం నక్షత్రాధిపతి యొక్క స్థానం

3 ) గ్రహబలం ( దిగ్బలం, యోగ కారక, గుణాలు )

భావ పరిశీలనలో ముఖ్యమైనవి 

1 ) భావంలో బలమైన గ్రహం – 60%

2 ) భావాధిపతి – 20%

3 ) భావకారకుడు – 20%

4 ) లగ్నాధిపతి, లగ్నం, లగ్న నక్షత్రాధిపతి, కారకుడు

పద్ధతులు

1 ) నక్షత్ర నాదుని స్థితి, గుణాలు

2 ) జీవ మరియు శరీర, గుణాలు

3 ) నా పద్ధతి 

ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ ప్రయాణం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఒక వాహనంలో ఇంధనం నింపుకొని బయలుదేరారు, మార్గమధ్యంలో రోడ్డు మార్గం సరిగా ఉండకపోవచ్చు, ఇంధనం అయిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఒక్కోసారి ఇవేవీ జరగకుండా వేరే మార్గం ద్వారా సురక్షితంగా కూడా చేరవచ్చు. 

అలాగే ఒక జాతక చక్రంలో మీరు దోషాన్ని పరిశీలించినప్పటికీ,కాలాన్ని మనము దశ ద్వారా సూచిస్తాం కాబట్టి, మహాదశ అనేది బాగున్నప్పుడు సమస్య చిన్నదిగా వచ్చి పరిష్కరించి జీవితంలో ముందుకెళతాం, అదే ఒకవేళ కాలం సహకరించకపోతే కాలచక్రంలో చిక్కుకు పోవాల్సిందే. 

మనం ముందుగా జాతకుడికి ఏ విధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేసుకుని, అది ఏ కాలంలో వచ్చే దానికి అవకాశం ఉన్నదనేది,దశ విశ్లేషణ ద్వారా తెలుసుకుంటాం.

మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే అని మర్చిపోకూడదు. ఏ జ్యోతిష్య పద్ధతి అనుసరించినా, ఏ రకంగా భావాన్ని విశ్లేషించినా, జాతకుడు జీవితంలో అనుభవం మాత్రం ఒకటే అని మర్చిపోకూడదు. 

ఉదాహరణ జాతకం :

గ్రహ బలం :

సంఖ్యగ్రహంవక్రత్వం స్థితి / భావం గ్రహబలం మొత్తం %
1
2
3
4
5
6
7
8
9

భావ బలం : (60/20/20)

1 ) నక్షత్ర నాదుని స్థితి, గుణాలు

భావం స్థానంలో  గ్రహంఅధిపతి కారకుడులగ్న నక్షత్రాధిపతి మొత్తం 
1
2
3
4
5
6
7
8
9
10
11
12

2 ) జీవ మరియు శరీర, గుణాలు

భావం జీవ గుణాలుశరీర గుణాలుమొత్తం 
1
2
3
4
5
6
7
8
9
10
11
12

3 ) నా పద్ధతి

Occupant 60 ( If no planet – post to lord ) 

Lord 20 

Karaka 20

భావం స్థానంలో  గ్రహంఅధిపతి నక్షత్రంలో గ్రహంఅధిపతి నక్షత్ర అధిపతికారకుడువక్రత్వంమొత్తం 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
  1. Ascendant must be good
  1. Find the ascendant star, that planet’s star lord should be well placed with dignity, associations and will score more than 50 marks. 
  2. Powerful occupant of the ascendant with consideration of bhava, if there is no occupant in ascendant give this weightage to ascendant lord – score : 25
  3. We have to verify the ascendant lord’s star lord score : 25/40 ( 25 + 15)
  4. Karaka of the ascendant is sun verify its star lord’s position – score : 10
  1. Based on ascendant score we must boost the other bhavas

Ex: 1st house : 100 – Slab Building ( 50 – 10 %, 75% – 20% – 90% – 30% ),  

  1. any other bhava should not cross 90 marks – 
  2. If that bhava is connected to ascendant then we should add 5% score in addition 
  3. If that bhava is below 30, then we are not going to boost that one. 

Ex : 3 house, 30 : = 30 % = 39

  1. In case of other Bhavas / Houses
  1. Powerful occupant of the house’s star lord will score 55 marks
  2. Lord of the house’s star lord will score 25 marks
  3. Karaka of the house’s star lord will score 20 marks
  1. The concept of Bhava vs Yoga
  1. Sometimes the house will not deliver bhava results, but will give yoga 
  2. With the rules of retrograde effect we should rate accordingly 
  1. Planets got score through which planet
  1. Planet must not to be connected with bad house with inimical stars 
  1. Example for taurus ascendant mars in 2nd house in ardra, rahu is the star lord posited at ashwini, aries at 12th house, which is bad
  2. In other situations mars in uttara at leo for taurus ascendant, the star lord of the sun is posited at aries on ashwini, which is good for mars, where sun is friend and exalted in his own sign, the result will not be spoiled. 

      6) Position of the planet vs other dignity of the planet

  1. 60 % for position, 40% for remaining factors, don’t add negative marks 
  2. Combination of all other parameters to decide score
  3. Own House with BOME,  Exalted with Vargottama 

ముగింపు :

వామనుడు శిబి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగినట్లుగా,మనం గ్రహబలాన్ని, భావ విశ్లేషణ చేసుకొని దశ ఫలితం చెప్పాలి.

మీరు కచ్చితంగా అర్జునుడు పక్షి గుడ్డును చూసి బాణాన్ని సందించినట్టుగా,జ్యోతిష్య ఫలితాన్ని మీరు చెప్పగలరు,అని నేను భావిస్తున్నాను. 

మనం చెప్పిన ఫలితాన్ని మరో మారు, మరో రకంగా పరిశీలించడానికి పాశ్చాత్య జ్యోతిష్యం ఎప్పుడు అండగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందు వచ్చే పాఠాలలో ఫలితాన్ని నిర్ణయం చేశాక దానిని ఎలా పాశ్చాత్య జ్యోతిష్యంలో కూడా పరిశీలించాలి అనేది తెలియజేస్తాను. అలాగే ఏం మార్గంలో వెళ్లినా అన్ని నదులు అన్ని సముద్రంలోనే కలుస్తాయని నిరూపిద్దాం.